Home » Parag Agrawal
BlueSky Twitter Clone : సోషల్ నెట్వర్క్ ప్లాట్‌ఫారమ్ బ్లూస్కై వాస్తవానికి మాజీ ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే రూపొందించారు. ఇప్పుడు యూజర్లందరికి ఈ ట్విట్టర్ క్లోన్ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.
Parag Agrawal : ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ, గూగుల్ బార్డ్ ఏఐకి పోటీగా ట్విట్టర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్ ఇప్పుడు కొత్త ఏఐ స్టార్టప్‌ను నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి భారీ మొత్తంలో నిధులను కూడా సేకరించినట్టు తెలుస్తోంది.
పరాగ్ అగర్వాల్‌ను ట్విట్టర్ నుంచి తొలగించడం పట్ల నెట్టింట్లో మీమర్స్ హల్చల్ చేస్తున్నారు. ఎంత సీఈవో అయినా ప్రైవేటు ఉద్యోగం మూన్నాళ్ల ముచ్చటేనని, అందుకే ప్రభుత్వ ఉద్యోగం చూసుకోవాలంటూ స్పందించారు. ఈ మీమ్స్ వేస్తున్నది దాదాపుగా భారతీయులే �
ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆ సామాజిక మాధ్యమ సీఈవో పరాగ్ అగర్వాల్ ను తొలగించడంతో ట్విట్టర్ లో దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున మీమ్స్ సృష్టిస్తున్నారు. ఇటీవలే చైనా మాజీ అధ్యక్షుడు జింటావోకు కమ్యూనిస్టు పార్టీ సమావ�
ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌కు ఎలన్ మస్క్ మరోసారి ఛాలెంజ్ విసిరారు. ట్విట్టర్ ప్లాట్ ఫాంపై ఉన్న ఫేక్ అకౌంట్ల గురించి పబ్లిక్ డిబేట్ కు రమ్మని పిలిచారు. ఈ సోషల్ మీడియా అకౌంట్లో స్పామ్ బోట్స్ లాంటి అకౌంట్స్ చాలా ఉన్నాయని.. టెస్లా సీఈఓ పేర్కొ�
ప్రపంచ బిలియనీర్, టెస్టా అధినేత ఎలన్ మస్క్‌కు కోపం వచ్చింది. ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌పై ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం నుంచి మస్క్ తప్పుకోవడంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇప్పటివరకూ ఇంట్లో నుంచే పనిచేసేందుకు అనుమతినిచ్చిన ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రావాల్సిందేనని అంటున్నాయి.
ట్విట్టర్ కొత్త సీఈఓ పరాగ్ అగ్రవాల్ తో రిలేషన్ గురించి శ్రేయా గోషల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సోషల్ మీడియాలో వారిద్దరిపై వస్తున్న ట్రోల్స్ ను స్పోర్టీవ్ గా తీసుకున్న ఆమె..
ట్విట్టర్ CEOగా భారతీయుడు _
భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ కొత్త సీఈఓగా ఎంపికయ్యారు. 16ఏళ్ల పాటు ఆ పదవిలో ఉన్న ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డార్సీ పదవి నుంచి దిగిపోవడంతో..