Home » Paris Olympics 2024
అర్ధరాత్రి దాటాక 12.30 గంటలకు: మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల గోల్డ్ మెడల్ మ్యాచ్లో వినేశ్ ఫోగాట్ వర్సెస్ ఆన్ సారా హిల్డెబ్రాండ్
భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ పారిస్ ఒలింపిక్స్లో దుమ్ములేపుతోంది.
పారిస్ ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా అదరగొట్టాడు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో భాగంగా 11వ రోజు (మంగళవారం) ప్రధాన ఈవెంట్లు ఉన్నాయి. వరుసగా రెండో ఒలింపిక్ పతకంపై కన్నేసిన భారత్ పురుషుల హాకీ జట్టు ..
దేశంలోని 1.4 బిలియన్ల ప్రజల ఆశలు ఒలింపిక్ ఛాంపియన్, జావెలిన్ త్రో నీరజ్ చోప్రా పైనే ఉన్నాయి.
పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు అదరగొడుతోంది.
సెర్బియన్ టెన్నిస్ క్రీడాకారుడు నోవాక్ జకోవిచ్ చిరకాల స్వప్నం నెరవేరింది. ఒలింపిక్స్ లో టెన్నిస్ సింగిల్స్ లో పసిడి పతకం సాధించాలన్న సుదీర్ఘ కాల కోరిక నెరవేరింది.
మోహక్ నహ్తా తన లింక్డ్ ఇన్ లో ఫోస్ట్ ద్వారా ఆఫర్ గురించి చెప్పారు. అయితే, ఈ ఆఫర్ ప్రాసెస్ ఏంటో చెప్పాలంటూ లింక్డిన్ యూజర్లు ఈ పోస్ట్ ను తెగ వైరల్ చేశారు.
భారత్ క్రీడాభిమానుల చూపంతా స్టార్ షట్లర్ లక్ష్యసేన్ వైపు ఉంది. ఆదివారం జరిగే పురుషుల సింగిల్స్ సెమీస్ లో ఒలింపిక్ ఛాంపియన్ డెన్మార్క్ క్రీడాకారుడు విక్టర్ అక్సెల్సెన్ తో లక్ష్యసేన్ తలపడనున్నాడు.
పారిస్ ఒలింపిక్స్లో మూడో మెడల్ గెలిచే అవకాశాన్ని మను భాకర్ తృటిలో కోల్పోయింది.