Home » PASSES AWAY
Ram Vilas Paswan passes away లోక్ జనశక్తి పార్టీ(LJP)వ్యవస్థాపకుడు, కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్(74) కన్నుమూశారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఓ హాస్పిటల్ లో రామ్ విలాస్ పాశ్వాన్ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించ
Union minister Jaswant Singh :కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత జశ్వంత్ సింగ్ (82) తుదిశ్వాస విడిచారు. 2020, సెప్టెంబర్ 27వ తేదీ ఆదివారం కన్నుమూశారు. జశ్వంత్ సింగ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన సేవలను కొనియాడుతూ ప్రధాని ట్వీట్�
2020లో మరీ ముఖ్యంగా ఈ లాక్‌డౌన్ సమయంలో వివిధ భాషలకు చెందిన చిత్రపరిశ్రమల్లో వరుస మరణాలు సంభవిస్తున్నాయి. నటుడు, దర్శకుడు, రచయిత, జర్నలిస్టు, నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రావి కొండలరావు చనిపోయిన విషయం మరువక ముందే.. మరాఠీ సినీ నటుడు అశుతోష్ భక�
ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కుమార్తె సాహెబ్ జాదీ బషీరున్నీబేగం (93) కన్నుమూశారు. పురానీహవేలీ నిజాం మ్యూజియం ఆవరణలో ఉన్న ఉస్మాన్ కాటేజ్ భవన్ లో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు వెల్లడించారు. పురానీ హవేలీకి సమీపంలో ఉన్న మసీదుకు
నటసింహం నందమూరి బాలకృష్ణను దగ్గరినుండి చూసిన వాళ్లు కల్మషం లేని మనిషి, పసిపిల్లాడి మనస్తత్వం, భోళాశంకరుడు అని చెప్తారు. తన అభిమానులే తనకు శ్రీరామరక్ష అని చెబుతుండే బాలయ్య వారికి ఎటువంటి ఆపద వచ్చినా ఆదుకోవడానికి ఎప్పుడూ ముందుంటారు. ఇటీవల క�
ప్రముఖ కన్నడ నటి శాంతమ్మ (95) ఆదివారం రాత్రి కన్నుమూశారు. సీనియర్ నటి అయిన శాంతమ్మ శాండల్ వుడ్‌లో దాదాపు 400 లకు పైగా సినిమాల్లో నటించారు. వయో భారం కారణంగా శాంతమ్మ మరణించారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. మైసూర్ నగరంలో నివాసముండే శాంతమ్మ శనివారం ఇ
గతకొద్ది రోజులుగా వివిధ భాషలకు చెందిన సినీ పరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖుల వరుస మరణాలతో ఆయా ఇండస్ట్రీలు తీవ్రంగా కలవరపడుతున్నాయి. ప్రముఖ హాలీవుడ్ నటుడు జాన్ ట్రవోల్టా భార్య, నటి కెల్లీ ప్రీస్టన్ (57), ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి దివ్య చౌక్స�
బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. వరుస మరణాలు అందర్నీ కలిచివేస్తున్నాయి. బాలీవుడ్, బుల్లి తెర నటుడు రంజన్ సెహగల్ (36) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. 2020, జులై 11వ తేదీ శనివారం రాత్రి పంజాబ్ రాష్ట్రంలోని చండీ�
ముంబైలోని గురునానక్ ఆసుపత్రిలో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ గుండెపోటుతో కన్నుమూసిన విషయం విదితమే. ఆమె మృతి చిత్ర పరిశ్రమకు తీరనిలోటు అంటూ బాలీవుడ్ పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. జూన్ 24 న శ్వాస తీసుకోవడం
ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్(71) కన్నుమూశారు. శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె శుక్రవారం వేకువజామున గుండెపోటుతో మరణించారు. దీంతో యావత్ చిత్ర పరిశ్రమ విచారంలో మునిగిపోయింది. సరోజ్ ఖాన్ నాలుగు దశాబ్దాలుగా 2వేలకు పైగా సినిమా పా�