PASSES AWAY

    ప్రముఖ హిందీ కవి, జర్నలిస్ట్ మంగ్లేశ్‌ దబ్రాల్ కన్నుమూత

    December 9, 2020 / 11:46 PM IST

    Famous Hindi poet Manglesh Dabral passes away ప్రముఖ హిందీ కవి, జర్నలిస్టు మంగ్లేశ్‌ దబ్రాల్‌ కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌ లో ట్రీట్మెంట్ పొందుతూ బుధవారం(డిసెంబర్-9,2020) రాత్రి తుదిశ్వాస విడిచారు. ఉత్తరాఖండ్‌లోని ఓ కుగ్రామంలో జన్మించిన మంగ్లేశ్�

    ఫుట్‌బాల్ దిగ్గజం ‘డిగో మారడోనా’ కన్నుమూత

    November 25, 2020 / 11:26 PM IST

    Legendary footballer Diego Maradona passes away ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా ఆటగాడు డిగో మారడోనా(60) కన్నుమూశారు. బుధవారం ఆయన తన నివాసంలో గుండెపోటుతో కుప్పకూలి మరణించారు. మారడోనా మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మారడోనా అస్తమించడంతో ప

    కాంగ్రెస్​ సీనియర్​ నేత అహ్మద్​ పటేల్​ కన్నుమూత

    November 25, 2020 / 05:24 AM IST

    Ahmed Patel dies కాంగ్రెస్​ సీనియర్​ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్​ పటేల్​ (71) కన్నుమూశారు. నెల రోజుల క్రితం కరోనా బారిన పడి… హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో అహ్మద్​ పటేల్ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు ఫైజల్​ ట

    క్యాన్సర్‌తో కమెడీయన్ కన్నుమూత

    November 24, 2020 / 10:29 AM IST

    క్యాన్సర్‌తో పోరాడుతూ వైద్యానికి డబ్బుల్లేక ఆర్థిక సాయం కోరుతూ ఇటీవల వార్తల్లో నిలిచిన తమిళ హాస్య నటుడు తావసి కన్నుమూశారు. క్యాన్సర్‌తో పోరాడి ఓడిన తావసి మదురైలోని హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు. తావసి బక్కచిక్కిపోయిన ఆకారం చూసి తమిళ ప�

    టీమిండియా క్రికెటర్ సిరాజ్ తండ్రి కన్నుమూత, అంత్యక్రియలకు దూరం!

    November 20, 2020 / 10:24 PM IST

    Mohammed Siraj’s father passes away : టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ తండ్రి మహ్మద్ గౌజ్ (53) కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న సిరాజ్ శోక సంద్రంలో మునిగిపోయాడు. ప్రస్తుతం ఇతను ఆస్ట్రేలియాలోని బయోబబుల్ లో ఉ�

    మాజీ గవర్నర్ మృదుల సిన్హా కన్నుమూత, ప్రధాని సంతాపం

    November 19, 2020 / 01:52 AM IST

    Mridula Sinha passes away : మాజీ గవర్నర్ మృదుల సిన్హా (77) కన్నుమూశారు. తన 78వ పుట్టిన రోజుకు 10 రోజుల ముందు 2020, నవంబర్ 18వ తేదీ బుధవారం ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పలువురు బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

    కరోనాతో ఎమ్మెల్యే కన్నుమూత

    November 12, 2020 / 08:43 AM IST

    కరోనా కారణంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రముఖులు ఎందరో కన్నుమూశారు. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ బీజెపి ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ జినా కరోనా కారణంగా కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం ఆయన భార్య ధర్మ దేవి(నేహా) కూడా కన్నుమూశారు. ఉత్తరాఖండ్‌లో మూడుసార�

    వయోలిన్ విద్వాంసుడు టీఎన్ కృష్ణన్ కన్నుమూత…ప్రధాని సంతాపం

    November 3, 2020 / 10:44 AM IST

    Violin maestro TN Krishnan passes away ప్రముఖ వయోలిన్ విధ్వాంసుడు టీఎన్ కృష్ణన్ (92)కన్నుమూశారు. సోమవారం రాత్రి చెన్నైలో ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణన్ పూర్తి పేరు త్రిపునితుర నారాయణాయ్యర్ కృష్ణన్. అక్టోబర్-6,1939లో కేరళలో జన్మించిన టీఎన్ కృష్ణన్..ఆ తర్వాత చెన్నైలో స్థ

    మాజీ హోం మంత్రి నాయిని ఇక లేరు

    October 22, 2020 / 06:46 AM IST

    Former Home Minister Nayani is no more : టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి మృతి చెందారు. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2020, అక్టోబర్ 21వ తేదీ బుధవారం అర్థరాత్రి 12గంటల 25 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. దీంతో నాయిని కు

    త‌మిళ‌నాడు సీఎం తల్లి కన్నుమూత

    October 13, 2020 / 03:37 PM IST

    EDAPPADI PALANISWAMY: త‌మిళ‌నాడు సీఎం య‌డ‌ప్పాడి ప‌ల‌నీస్వామి మాతృమూర్తి థ‌వుసే అమ్మల్‌ (93) మంగ‌ళ‌వారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యసమస్యలో బాధపడుతున్న స్వగృహంలోనే ట్రీట్మెంట్ పొందుతూ వచ్చింది. ఈ క్రమంలో గత శుక్రవారం వెన్నుపూసలో సమ�

10TV Telugu News