Home » PASSES AWAY
మహారాష్ట్ర నార్త్ కొల్హాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చంద్రకాంత్ జాదవ్ తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రకాత్ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
శివశంకర్ మాస్టర్ కన్నుమూత
ప్రపంచంలోనే అత్యంత పొట్టి ఆవుగా గుర్తింపు పొందిన ‘రాణి’ మృతి చెందింది. 51 సెంటీమీటర్ల ఎత్తుతో మరుగుజ్జు రాణి సెలెబ్రిటీ అయిపోయింది. ఈక్రమంలో అందాల రాణి అనారోగ్యంతో మృతి చెందింది.
మహిళా హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన ప్రముఖ ఉద్యమకారిణి, స్త్రీ వాద రచయిత్రి,కవయిత్రి కమ్లా భాసిన్ తన 75 ఏళ్ల కన్నుమూశారు.
గోవాలోని బాఘా-కలంగుట్ వద్ద పూణేకు చెందిన నటి ఈశ్వరీ దేశ్‌పాండే మరియు ఆమె స్నేహితుడు శుభమ్ డేడ్జ్ మరణించారు.
కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్(80) కన్నుమూశారు.
ప్రముఖ నటి సురేఖా సిక్రి కన్నుమూశారు. జాతీయ ఫిల్మ్ అవార్డు గ్రహీత, బాలీవుడ్ నటి సురేఖా సిక్రి 75 ఏళ్ల వయస్సులో గుండెపోటుతో మరణించారు. బదాయి హో చిత్రంతో పాటు బాలికా వధు(చిన్నారి పెళ్లికూతురు) లాంటి టీవీ షోల్లో నటించిన ఆమె అనారోగ్యంతో �
మలంకార ఆర్థోడాక్స్ సిరియన్ చర్చ్ ఆఫ్ ఇండియా సుప్రీం హెడ్ బసెలియోస్ మార్తోమా పాలోస్-II కన్నుముశారు.
సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ నిర్మాత బీఏ రాజు తుదిశ్వాస విడిచారు. 2021, మే 21వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో కన్నుమూశారని కుటుంబసభ్యులు వెల్లడించారు.
కరోనా సెకండ్ వేవ్ బాగా కష్టబెట్టేస్తోంది. ఎంతోమంది చనిపోవడానికి కారణం అవుతుంది. ఫస్ట్ వేవ్‌లో మరణాలు కంటే సెకండ్ వేవ్‌లో మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్గా అసురన్ సినిమాలో నటించిన నటుడు కూడా లేటెస్ట్గా చనిపోయారు. అసురన్ �