Home » Pawan kalyan
జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్ నేడు మంగళగిరిలో జనసేన కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తలతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో పద్మ అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
పొత్తులో ఉన్న టీడీపీని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పోటీచేసే రెండు నియోజకవర్గాల పేర్లను ప్రకటించడంతోపాటు.. ఆ నియోజకవర్గాల్లో రేసులోఉన్న అభ్యర్థుల పేర్లను ప్రకటించేశారు.
టీడీపీని ఉద్దేశిస్తూ పవన్ చేసిన పొత్తుధర్మం వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాయుడు స్పందించారు.
TDP-Janasena Alliance: పొత్తు ధర్మం ప్రకారం మనకు తెలియకుండా టీడీపీ సీట్లు అనౌన్స్ చేసినందుకు పార్టీ నేతలకు క్షమాపణలు చెప్తున్నా: పవన్ కళ్యాణ్
అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీచేయబోయే స్థానాల్లో తొలుత రెండు స్థానాలను పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆ నియోజకవర్గాల్లో రేసులో ఉన్న జనసేన అభ్యర్థుల పేర్లను పవన్ వెల్లడించారు.
'పద్మవిభూషణ్' పురస్కారానికి ఎంపికైన మెగాస్టార్ చిరంజీవి, వెంకయ్యనాయుడులకి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. పద్మ అవార్డు గ్రహీతలకు అభినందనలు చెప్పారు.
ఏపీ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనాలని అన్నారు. జనసేన కార్యక్రమాల్లో ఉత్సాహం..
ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.
తాను ఏ టిక్కెట్ ఆశించడం లేదని, ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు తన దగ్గర లేదని నటుడు పృథ్వీ అన్నారు.
గూడూరు ఇంఛార్జిగా ఎమ్మెల్సీ మేరుగ మురళీని వైసీపీ నియమించడంపై అసంతృప్తిగా ఉన్నారు వరప్రసాద్.