Home » Pawan kalyan
Pawan Kalyan Praises Modi : దేశానికి ఆత్మగౌరవం నింపే నాయకుడు కావాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే నాయకుడు కావాలి. అలాంటి నాయకుడు ఈ దేశానికి కావాలని నాలాంటి కొన్ని కోట్ల మంది కోరుకున్నారు. ఆ కన్న కలలకు ప్రతిరూపమే నరేంద్ర మోదీ.
భర్త లేని ఓ మహిళతో నాపై కేసులు పెట్టించబోతున్నారు. భూకబ్జా వ్యవహారంలో నన్ను ఇరికించాలని చూస్తున్నారు. నాపై అక్రమ కేసులు పెడతారన్న విషయాన్ని ఒక వైసీపీ యువ నేత జన సైనికులకు చెబుతున్నాడు. Kiran Royal
'మొగలిరేకులు' సీరియల్ నటుడు సాగర్.. జనసేనలో జాయిన్ అయ్యారు. గోదావరిఖని రామగుండం ప్రాంతానికి చెందిన సాగర్..
ఇప్పటివరకు బీజేపీ మూడు జాబితాలు విడుదల చేసింది. మూడు జాబితాల్లో మొత్తం 88మంది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. BJP Janasena Alliance
ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా భారతీయ జనతా పార్టీతో చర్చలు చేశామని తెలిపారు. సుహృద్భావంగా చర్చిస్తున్నామని పేర్కొన్నారు. తాము పోటీ చేసే స్థానాలపై చర్చలు తదిదశకు వచ్చాయని వెల్లడించారు.
సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరిట వివిధ రంగాలకు ఆర్ధిక ప్రోత్సాహం ఇస్తూ పారిశ్రామికంగా - ఉద్యోగాల కల్పన దిశగా అభివృద్ధి చేసే ప్రణాళిక. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ విశాఖ, తిరుపతి, విజయవాడలను క్లస్టర్ల వారీగా మహా నగరాలుగా అభివృద్ధి చేయుట.
చంద్రబాబు జైలు నుంచి వచ్చాక ఆయన అనారోగ్యం నేపథ్యంలో ఆయన్ను పరామర్శించెందుకే పవన్ వచ్చారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
తాజాగా మెగా బ్రదర్ నాగబాబు తమ ముగ్గురు బ్రదర్స్ కలిసి ఉన్న ఫొటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ఇప్పటికే వరుణ్ - లావణ్య పెళ్ళికి సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెగా ఫ్యామిలీ ఫోటోల కోసం, వరుణ్ లావణ్య పెళ్లి ఫోటోల కోసం, పవన్ కళ్యాణ్ ఫోటోల కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
కొందరు నేతలు పార్టీని వీడుతున్నంత మాత్రాన బీజేపీకి వచ్చేనష్టం ఏమీలేదని, ప్రజలు, ప్రజల ఓట్లు మాతో ఉన్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు.