Home » Peddireddy Ramachandra reddy
తదుపరి విచారణను సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. 24గంటల పాటు వినియోగదారులకు విద్యుత్ ను అందిస్తామని చెప్పారు.
మదనపల్లెలో రికార్డులు తగలబడితే ఏదో జరిగిపోతోందనేలా డీజీపీ హెలికాప్టర్ వేసుకొని వచ్చారు. మమ్మల్ని ఇరికించాలనే అత్యుత్సాహంతో డీజీపీని పంపించి చంద్రబాబు పెద్ద స్కెచ్ వేశారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు బయటపడతాయని రికార్డ్స్ కాల్చివేశారు. అనేకమంది అధికారులు ఈ కుట్ర వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం పనిచేశారు. ఆ అధికారులే భూ రికార్డ్స్ కాల్చివేతకు పాల్పడ్డారు.
కెమికల్ వినియోగించడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చు. ఎమ్మార్వో సంతకాలు ఫోర్జరీ చేసిన పత్రాలు కూడా ఉన్నాయి.
దాదాపు 8 గంటల పాటు తనిఖీలు నిర్వహించారు ఏపీ పోలీసులు.
సీఎం హోదాలో జగన్ ఏపీని పాలించగా, మంత్రిగా, రాయలసీమ ప్రాంతానికి చెందిన కీలకనేతగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... ఆ ప్రాంతంలోని నాలుగు ఉమ్మడి జిల్లాలను తన గుప్పెట్లో పెట్టుకున్నారనే విమర్శలు ఉన్నాయి.
టీడీపీ నేత బుద్దా వెంకన్న వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు దాడి చేయించారని చెప్పడం సిగ్గుచేటు. నిజంగా మేము తలచుకుంటే మీరు ఇలా తిరుగుతారా అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గత ప్రభుత్వంలో స్థానిక సంస్థలకు పెద్దగా నిధులు విడుదల చేయకపోవడంతో చాలా మంది దిగువస్థాయి నేతలు ఆర్థికంగా చితికిపోయారు.