Home » perni nani
Perni Nani - Pawan Kalyan
మీ అందరి చిట్టా కూడా మా దగ్గరుంది. అధికారంలోకి రాగానే మీకు కూడా రాజమండ్రి జైలులో చిప్పకూడు తినిపిస్తాం. Varla Ramaiah - Chandrababu Arrest
టెక్నికల్ గా సాకులు చూపించి తప్పుకుందామని ప్రయత్నం చేశారని తెలిపారు. చంద్రబాబు పాపాలు పండాయని స్కాములన్నీ బయటికి వస్తాయని పేర్కొన్నారు.
అమరావతి పేరుతో డబ్బులు కొట్టేశారా లేదా చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకి దమ్ముంటే, నిజాయితీ ఉంటే సమాధానం చెప్పాలన్నారు. ఐటీ నోటీసు ఇచ్చి ఏడాది అయినా ఎందుకు దాచారని ప్రశ్నించారు.
వాళ్ళని చూస్తే మీకెందుకు ప్యాంట్లు తడిసిపోతున్నాయి. అప్పుడేమైనా ఇస్రో శాస్త్రవేత్త కాదు కదా..?Perni Nani - Nara Lokesh
కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం కలెక్టరేట్లో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ తీరు ఎలాగుందో చెప్పారు.
చిరంజీవికి కౌంటర్ ఇచ్చిన కొడాలి, పేర్ని నాని
ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ లీడర్స్ కౌంటర్స్.
పవన్ కల్యాణ్ కు ఇప్పటికే నోటీసులు పంపిన విషయం తెలిసిందే.
నిన్న కూడా ప్రసన్న వెంకటేశ్ పై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.