Home » perni nani
సిట్టింగ్ ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి.. పార్టీని వీడడంతో ఆయన స్థానంలో అభ్యర్థిగా ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌ను వైసీపీ అధిష్టానం ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
మచిలీపట్నం పార్లమెంట్ స్థానంలో వైసీపీ అభ్యర్థి ఎవరనే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇద్దరి పేర్లను వైసీపీ అధిష్టానం పరిశీలిస్తోంది.
నాలుగున్నరేళ్లుగా రాజానగరం, రాజోలు నియోజకవర్గాలకు టీడీపీకి ఇన్‌ఛార్జిలే లేరని చెప్పారు. జనసైనికుల్లో, పార్టీ నేతల్లో తనపై వస్తున్న వ్యతిరేకతను తగ్గిచేందుకే పవన్..
పవన్.. ఎవరికి పాలేరు పని చేస్తున్నావు
కాపులు వైసీపీకి ఓట్లు వేసేస్తారనే కంగారుతో టీడీపీ సంకనెక్కావ్. చంద్రబాబును సీఎం చెయ్యడం కోసమే పవన్ పని చేస్తున్నాడు.
ముఖ్యంగా అవనిగడ్డ, తిరువూరు, విజయవాడ సెంట్రల్, పెడన, బందరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు ఉంటుందనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.
అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదు? అని ప్రశ్నించారు పేర్నినాని. ఒక మెడికల్ కాలేజీ కానీ, పోర్టు కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ ఎందుకు నిర్మించలేదని నిలదీశారు.
పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వచ్చి బాధితులకు ఇచ్చిన డబ్బుల కన్నా ఆయన వచ్చి వెళ్లిన చార్టెడ్ ఫ్లైట్ ఛార్జీలకే అధిక రేటు అయ్యిందన్నారు.
పవన్ ఎన్డీయేలో ఉంటే మాకేంటి? చంద్రబాబు తొత్తుగా ఉంటే మాకేంటి..? పవన్ ఎన్డీయేలో ఉండటం వల్ల రాష్ట్రానికి పావలా ఉపయోగం ఉందా..? Perni Nani
అసెంబ్లీ లాబీలో వైసీపీ నేత, పేర్ని నాని, టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. ఇద్దరు మధ్యా ముందస్తు ఎన్నికల ముచ్చట్లు జరిగాయి. రామ మందిరానికి ఎన్నికలకు ముడిపెడుతు మాట్లాడుకున్నారు.