Home » PM Modi
ఇస్రో సైంటిస్టులకు మోదీ అభినందనలు
మోదీకి జగన్ ధన్యవాదాలు
చంద్రయాన్-3 భారతదేశానికి గర్వకారణం. కానీ, ప్రకాశ్ రాజ్ అతని గుడ్డి ద్వేషంకోసం శాస్త్రవేత్తలను ఎగతాళి చేయడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు.
కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న క్రమంలో ఈ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. లడఖ్ వెళ్తూ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు.
మరోవైపు ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరు కాలేకపోవడానికి గల కారణాలను మల్లికార్జన ఖర్గే వివరించారు. తనకు కంటి సంబంధిత సమస్యలు ఉన్నాయని అందువల్లనే ప్రధాని ప్రసంగానికి హాజరు కాలేకపోయానని చెప్పారు.
ఆగస్టు 15 దేశ స్వాతంత్య్ర దినోత్సవం. ఈ క్రమంలో ప్రతీ ఒక్కరు తమ తమ సోషల్ మీడియా డీపీ, ప్రొఫైల్ పిక్స్‌ను మువ్వన్నెల జాతీయ జెండాతో నింపాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో హింస, నిరంకుశ పాలన, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ప్రధాని మోదీజీ..మీ మన్ కీ బాత్ కాదు ముస్లింల మన్ కీ బాత్ వినండి..దేశంలో విద్వేషాలు పెరిగిపోతున్నాయి..మీరు ఆ దిశగా ఆలోచించండి..ముస్లింల మన్ కీ బాత్ వినండి..
మణిపూర్ అంశంపై చర్చించాలని పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నుంచి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని మోదీ దీనిపై మాట్లాడాలని అడుగుతున్నాయి. అయితే సభలో మణిపూర్ అంశం చర్చకు నోచుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణలో 39 రైల్వే స్టేషన్లను ఆధునీకరించాలని నిర్ణయించారు. తొలి విడతగా 21 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాన చేశారు.