Home » PM Modi
చీతాలను కెమెరాలో బంధించిన ప్రధాని మోదీ
Cheetahs Releases: దాదాపు 74ఏళ్ల తరువాత మళ్లీ భారత్‌లో చీతాలు (చిరుత పులుల్లో ఒక రకం) అడుగుపెట్టాయి. నమీబియాలోని విండ్‌హక్ నుంచి ప్రత్యేక విమానంలో చీతాలను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కుకు శనివారం తరలించారు. ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టిన�
ఉజ్బెకిస్థాన్‌లోని చారిత్రాత్మక నగరం సమర్ఖండ్ నగరంలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సిఓ) సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యారు.
మోడీ చిరుతపులి కంటే వేగంగా తప్పించుకుంటారు అంటూ నమిబియానుంచి భారత్ కు చీతాలు వస్తున్న క్రమంలో ప్రధానిపై ఎంపీ ఓవైసీ సెటైర్ వేశారు.
ఈ నెల 15, 16 తేదీల్లో జరిగే షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్‌కు హాజరుకానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మొత్తం 15 దేశాధినేతలు ఈ సదస్సులో పాల్గొనబోతున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా హాజరవుతున్నారు.
‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా రాహుల్ గాంధీ ధరించిన టీ షర్ట్ ధర విషయంలో బీజేపీ-కాంగ్రెస్ మధ్య సోషల్ మీడియా వేదికగా రచ్చ నడుస్తోంది. మోదీ కూడా రూ.10 లక్షల ఖరీదైన సూటు ధరించారంటూ కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది.
New Delhi: నూతనంగా రూపుదిద్దుకున్న సెంట్రల్ విస్టా అవెన్యూ సహా ఇతర అభివృద్ధి పనులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ప్రారంభించారు. ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రులు హర్షదీప్ సింగ్, కిషన్ రెడ్డిలతో కలిస
ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ అద్భుతంగా పనిచేస్తున్నారని అన్నారు.
మిషన్ 2024పై బీజేపీ ఫోకస్ చేసింది. విజయానికి బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తున్నారు కమలనాథులు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కొద్ది తేడాతో ఓడిన 144 నియోజకవర్గాలపై దృష్టి పెట్టిన బీజేపీ..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. బీజేపీ ప్రభుత్వం హయాంలో దేశంలోని 80శాతానికిపైగా ప్రభుత్వ పాఠశాలలు చెత్తకుండీల కంటే అధ్వాన్నంగా ఉన్నాయని ఆరోపించారు.