Home » PM Narendra Modi
వాట్సాప్ చానెల్ లో అత్యధిక, వేగవంతమైన ఫాలోయింగ్ ఉన్న ప్రపంచ నాయకుడు పీఎం మోదీ కావటం గమనార్హం. మీరు మోదీ వాట్సాప్ ఛానెల్ లో చేరాలంటే ..
వచ్చేనెల 10వ తేదీలోగా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. అప్పటిలోగా తెలంగాణలో ప్రధాని మోదీతో పాటు పలువురు అగ్రనేతలు పర్యటనలు ఉండేలా బీజేపీ అధిష్టానం ప్లాన్ చేస్తోంది.
1400 మంది అమరవీరుల మరణానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సిగ్గు లేకుండా ప్రధానిని ప్రశ్నిస్తోందని వ్యంగ్యాస్త్రాలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు విముక్తి కల్పించనుందా...?మహిళలు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్న మహిళా బిల్లుకు ఇక ఆమోదం పొందనుందా..? ఈ బిల్లు ఆమోదంతో ఇక మహిళా సాధికారత కలుగనుందా..? అంటే నిజమేననే ఆశా�
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ లో మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు.. గతంలోనూ మోదీ పార్లమెంట్లో ప్రసంగించే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ...
జీ20 సదస్సు సక్సెస్ భారత దేశానికి గర్వకారణం అని ప్రధాని మోదీ అన్నారు. భారత్ సత్తా ఏంటో చూపించామని, జీ20 విజయాన్ని ప్రపంచాధినేతలు ప్రశంసించారని మోదీ అన్నారు.
ప్రధాని మోడీ తన పుట్టినరోజున సందర్భంగా మెట్రోలో ప్రయాణించారు. ద్వారక సెక్టార్ 21 నుంచి పొడిగించిన ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ లైన్ను మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంలో ప్రయాణికులు మోడీతో సరదాగా సెల్ఫీలు దిగారు.
లండన్ నుంచి సీఎం జగన్ తిరిగొచ్చారు. రేపు ఢిల్లీ వెళతారని సమాచారం. చంద్రబాబు అరెస్ట్ తరువాత ఢిల్లీకి జగన్ పర్యటన ఉందనే విషయం ఆసక్తికరంగా మారింది.
జీ20 సదస్సు ముగిసింది. దీనిపై భారత్ అధికారికంగా ప్రకటన చేసింది.
దేశం పేరు మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణకు పూనుకుంటే ఏ ఒక్కరూ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వబోరని ఆయన స్పష్టం చేశారు. దేశం పేరు మార్చడం అంత సులభం కాదన్నారు.