Home » PM Narendra Modi
గుజరాత్ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది 'గర్బా'నృత్యం. ప్రధాని నరేంద్ర మోదీ నవరాత్రుల వేళ గర్బా సాంగ్ రాసారు. యూట్యూబ్లో రిలీజైన ఈ పాట దుమ్ము రేపుతోంది.
ఐఎంఎఫ్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి రేటు 2024లో నెమ్మదించి 2.9 శాతానికి పరిమితం కావొచ్చని ఐఎంఎఫ్ పేర్కొంది.
నెతన్యాహూ, మోదీ మధ్య మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే. అయితే మూడు-నాలుగు రోజులుగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య తీవ్ర యుద్ధం కొనసాగుతోంది. అప్పటి నుంచి ఇరు నేతల మధ్య సంభాషణ జరగడం ఇదే మొదటిసారి.
ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో మాట్లాడితే ఎలా ఉంటుంది? తెలుగు సినిమా పాటలు పాడితే? .. ఎలా ఉంటుందో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని మీమ్స్ చూడండి.
ప్రధాని వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. మోదీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ స్పందిస్తూ..
ఎంపీ అర్వింద్ ట్వీట్ కు ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.. అధికారిక ట్విటర్ ఖాతా నుంచి తెలుగులో ట్వీట్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అతిగా వ్యవహరిస్తోంది. పోస్టర్లతో నింపేస్తుంది. ఇది మంచి పద్దతి కాదు. మీ పోస్టర్లు ఎన్నైనా పెట్టుకుంటారు. కానీ, ఇతరులు పెడితే చింపేస్తున్నారు.
తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నిక సంఘం కసరత్తు చేస్తోంది. దీంతో ఎన్నికల రణరంగంలోకి దిగేందుకు పార్టీలు సిద్ధమయ్యాయి.
ఈయన అడగడు.. ఆయన ఇవ్వడు..10 ఏళ్లుగా ఇదే తంతు నడుస్తోంది రాష్ట్రంలో అంటూ సెటైర్లు వేశారు. నిజంగా దొరకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమైతే..5 ఏళ్లలో మోడీ వచ్చిన ప్రతిసారి మొహాలు ఎందుకు చాటేశారు?అంటూ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.
ప్రతీయేటా శ్రీరామనవమి రోజున గర్భగుడిలోని విగ్రహాలపై సూర్యకిరణాలు నిరంతరాయంగా ప్రసరించేలా ఆలయ శిఖరంపై ఓ ప్రత్యేక నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నృపేంద్ర మిశ్ర తెలిపారు.