Home » PM Narendra Modi
ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేయలేదని, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయలేదని విమర్శించారు.
కోచ్ ఫ్యాక్టరీ పెడతామని, బోగీలు రిపేర్ చేసే కేంద్రం పెట్టడానికి వస్తున్న మోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఎందుకు విస్మరించారో ప్రకటించాలన్నారు.
త్వరలో జరుగనున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధిష్టానం సంస్థాగతంగా భారీ మార్పులు చేయనుంది. దీంతో ఏ క్షణమైనా పార్టీలో మార్పులపై ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ వేదికగా ఐదు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ముగించుకొని ఈజిప్టు పర్యటనకు వెళ్లారు. ఈజిప్టు పర్యటనలో భాగంగా మోదీ కైరోలోని వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఆల్ - హకీమ్ మసీదును మోదీ సందర్శిస్తారు.
PM Narendra Modi: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా న్యూయార్కులోని ఐరాస ప్రధాన కార్యాలయంలో వివిధ దేశాల ప్రతినిధులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ యోగాసనాలు వేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా.. జూన్ 20న న్యూయార్క్ వెళ్తారు. 21నుంచి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఆర్థికశాస్త్రంలో మోదీ నిరక్షరాస్యుడు. మోదీ పేరు చెప్పకుండానే నేను ఎంపీనయ్యా..
స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ లేని విధంగా మోడీ అభివృద్ధి చేశారు. మోదీ ఈతొమ్మిదేళ్ల పాలనలో నవ భారత్ ఆవిష్కృతమైంది. ఈ విషయం మోర్గాన్ అనే పెద్ద సంస్థ లే చెబుతున్నాయని వెల్లడించారు.
మోదీ తొమ్మిదేళ్ల పాలనలో రెండేళ్లు కరోనా సంక్షోభం.. ఏడాది నుంచి యుక్రెయిన్-రష్యా వార్ సవాల్‌గా మారాయి. ప్రపంచ సంక్షోభం భారత్ పైకూడా పడింది. అయినా అన్నింటిని తట్టుకుని నిలబడి ..వైద్య రంగానికి, విద్యారంగానికి కూడా మోడీ ప్రభుత్వం పెద్ద పీట వేస�