Home » PM
ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి మద్దతుగా తాను ఏపీలో ప్రచారం చేస్తానన్నారు జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ.సెక్యులర్ పార్టీల గెలుపు కోసం ఎక్కడ అవసరమైతే అక్కడ తాను ప్రచారం చేస్తానని తెలిపారు. అదేవిధంగా ఏపీలో కూడా చంద్రబాబుకి మద్దతుగా ప్రచా�
బ్రెగ్జిట్ ఒప్పందంపై మళ్లీ రిఫరెండం చేపట్టాలని 10లక్షలమందికిపైగా జనాలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.పెద్ద ఎత్తున జనాలు ర్యాలీలో పాల్గొనడంతో సెంట్రల్ లండన్ ఏరియా మొత్తం జనసంద్రమైంది.యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడాన్ని ఆందోళనక�
న్యూజిలాండ్ ప్రధాని జసిందా ఆర్డ్రెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత శుక్రవారం(మార్చి-15,2019) క్రైస్ట్ చర్చి నగరంలోని రెండు మసీదుల్లో జరిగిన ఉగ్రదాడి తమను తీవ్రంగా కలిచివేసినట్లు ఆమె తెలిపారు.
నరేంద్రమోడీ మరోసారి ప్రధాని అయితే దేశంలో ఇక ఎన్నికలే ఉండవన్నారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. చైనా, రష్యాలాగా ఎన్నికలు ఉండొచ్చు.. ఉండకపోవచ్చు అని గెహ్లాట్ అన్నారు. ఆ రెండు దేశాల్లో ఒకే పార్టీ అధికారం చెలాయిస్తుందని, వాళ్లే ప్రధానులు, అధ్యక�
గోవా రాజధాని పనాజీలో సీఎం మనోహర్ పారికర్ భౌతికకాయానికి నివాళులర్పించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ,రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామణ్. గోవా గవర్నర్ మృదులా సిన్హా కూడా పారికర్ భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం పారికర్ కుటుంబసభ్యులను �
న్యూజిలాండ్ దేశంలోని ప్రముఖ నగరాల్లోని రెండు మసీదుల్లో దుండగుల కాల్పులకు తెగబడ్డారు. ఈ దుర్ఘటనపై ప్రధాని జసిండా ఆర్డెర్న్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.
బ్రెగ్జిట్ ఒప్పందం రెండోసారి బ్రిటన్ పార్లమెంట్ లో తిరస్కరణకు గురైంది. యూరోపియనప్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటికొచ్చేందేకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ విషయంలో ప్రధాని థెరిసా మే కుదిర్చిన ఒప్పందాన్ని ఎంపీలు తిరస్కరించడం ఇది రెండోసారి. జనవరిల�
బాలాకోట్ ఉగ్రశిబిరాలపై వాయుసేన మెరుపుదాడులు కేంద్రంలో మరోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఉపయోగపడతాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే రైతుల రుణాలు మాఫీ చేస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.దేశంలో రైతుల తమ అప్పులు మాఫీ చేయమని వేడుకుంటుంటే, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ బ్యాంకుల రుణాలు ఎగ్గొట్టి
శుక్రవారం(మార్చి-8,2019)జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారణాశిలోని దీన్ దయాళ్ హస్తకళా శంకుల్ దగ్గర ఏర్పాటుచేసిన జాతీయ మహిళా జీవన విధానం-2019 కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశంలోని మహిళలందరికీ ప్రధాని