Home » PM
శ్రీలంక నూతన ప్రధానిగా విక్రమ సింఘెను నియమించే అవకాశాలున్నట్లు తాజా సమాచారం. గురువారం సాయంత్రం లేదా శుక్రవారం ఆయన పదవి చేపట్టబోతున్నారని శ్రీలంక మీడియా వెల్లడించింది.
యూపీలోని అమేథీలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై మరోసారి విమర్శలు సంధించారు. మోడీ నియంతృత్వ నిర్ణయాలతో ప్రజలు చస్తూ జీవిస్తున్నారని విమర్శించారు.
'ఓవైసీ సాబ్ ప్రధాని కావాలంటే..ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని కనాలి’ అని ఏఐఎంఐఎంకి చెందిన అలీగఢ్ జిల్లా అధ్యక్షుడు గుఫ్రాన్ నూర్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలాహారిస్ ను కలవనున్నారు. సెప్టెంబర్ 24న జరగనున్న సమావేశానికి ముందస్తుగా...
అఫ్ఘానిస్తాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు రంగం సిద్ధం చేస్తున్నారు.
ప్రపంచంలో 13 మంది నేతల్లో అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకునిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారు. ప్రజల్లో 70% మంది ఆదరణ ఆయనకు ఉందని సర్వేలో తేలింది.
ఒక్కో యూనిట్ ఏర్పాటుకు గరిష్టంగా 10లక్షల రూపాయల వరకు సహాయం అందజేయనున్నారు. తాము తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్, బ్రాండింగ్ చేయాలనుకుంటే 50శాతం సబ్సిడీతో సహాయం లభించనుంది.
అక్కడే ఉన్న ప్రిన్స్ చార్లెస్ తన వద్ద ఉన్న గొడుగును ఓపెన్ చేసుకుని తల తడవకుండా గొడుగును పట్టుకున్నారు.
ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్ ప్రజలకు క్షమాపణ చెప్పారు. కరోనా నియంత్రణ కోసం వ్యాక్సినేషన్ టార్గెట్ ను చేరుకోలేకపోయానని దానికి పూర్తి బాధ్యత తనదేనని అందుకే దేశ ప్రజల్ని క్షమించమని కోరుతున్నానని తెలిపారు.
సింగపూర్ ప్రధాని లీ సెన్ లూంగ్ భారత్ లో సిగ్గులు ధరించే తలపాగా ధరించారు. సింగపూర్‌లో గురుద్వారా ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రధాని లీ హ్సేన్ లూంగ్ ..సిక్కుల తలపాగాను ధరించారు. ఆ ధరించిన తెల్లటి తలపాగా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ‘సత్