Home » PM
జపాన్ ప్రధాని షింజో అబే తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా పదవి నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం(ఆగస్టు-28,2020)ఆయన ప్రకటించారు. రోజురోజుకూ క్షీణిస్తున్న తన ఆరోగ్య పరిస్థితి పరిపాలనకు సమస్యగా మారకూడదని నిర్ణయించుకున్న ష�
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా సంచలన ఆరోపణ చేశారు. 2004లో ఢాకాలో గ్రానేడ్ ఎటాక్ ద్వారా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) నేత ఖలీదా జియా, ఆమె పెద్ద కుమారుడు తారెక్ రహమాన్ తనను హత్య చేయాలనుకున్నారని ఆమె చేసిన ఆరోపణలు తీవ్రదుమారం రేపుత�
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ప్రధాని నరేంద్ర మోడీ లేఖ రాశారు. కాంప్లిమెంట్ ఇస్తూ రాసిన లెటర్ కు ధోనీ కూడా ప్రత్యేకంగా స్పందించారు. ‘ఓ కళాకారుడు, సైనికుడు, క్రీడాకారుడికి ప్రశంసకు మించి కావాల్సిందేముంటుంది. వారి త్యాగాలు, కఠ
ఇవాళ(ఆగస్టు-16,2020)ధివంగత మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి రెండో వర్థంతి సందర్భంగా యావత్ దేశం ఆయన్ను స్మరించుకుంటోంది.అటు సోషల్ మీడియా వేదికగానూ నెటిజన్లు వాజ్‌పేయికి నివాళులర్పించారు. దేశం కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు �
లెబనాన్ ప్రధాని హసన్ దియాబ్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. దాదాపు వారం క్రితం బీరుట్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించి 163 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 6 వేల మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. సుమారు 6 వేల భవనాలు తుడిచిపెట్టుకుపోయాయి
ఆగస్టు-15న ప్రధాని ఎర్ర కోటపైనుంచి ప్రసంగిస్తారన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో 100కు ఫోన్ చేసి ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi)కి హాని చేయనున్నట్లు ఓ ఆగంతకుడు బెదిరించడం కలకలం సృష్టించింది. ప్రధాని మోదీకి హాని చేయబోతున్నట్లు నోయిడాకు చెందిన ఓ వ్యక్త�
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. అధికారంలోకి వచ్చేందుకు శక్తిమంతమైన నాయకుడిగా మోడీ తనను తాను చిత్రీకరించుకోవటమే.. భారత్‌కు ఇప్పుడు అతిపెద్ద బలహీనతగా మారిందని విమర్శించారు.
భారత ప్రధానమంత్రి మరో అరుదైన ఘనత సాధించారు. మోడీ… దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా లక్షల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో భారత ప్రధాని నరేంద్రమోడీ ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవ�
చైనా మద్దతుతో కొన్నిరోజులుగా భారత్ పట్ల వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తున్న నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు నేపాలీ అని, ఆయన భారతీయుడు కాదన్నారు. అసలైన అయోధ్య నేపాల్‌లోనే ఉన్నదని చెప్పారు. నేపాల్ లోన�
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామాపై ఇంకా అస్పష్టత కొనసాగుతూనే ఉంది. భారత్ తో కయ్యానికి దిగుతున్న ప్రధాని ఓలి రాజీనామా చేయాలని సొంత పార్టీ నాయకులే డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. భారత భూభాగాలను తమ భూభాగాలుగా చూపెడుతూ ఓ మ్యాప్ ను నేపా