Home » political news
ది కాశ్మీర్ ఫైల్స్" చిత్రం నిజంగా అందరూ చూడాల్సిన చిత్రమే అయితే..దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఆ చిత్రాన్ని ఉచితంగా యూట్యూబ్ లో అప్లోడ్ చేసేలా బీజేపీ నేతలు కోరాలని" అన్నారు
ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే విషయమై సోమావారం సాయంత్రం డెహ్రాడూన్ లో ఉత్తరాఖండ్ బీజేపీ శాసనసభా పక్ష సమావేశం కానున్నది
అధికార పార్టీకి చెందిన స్థానిక నేతలు రాజకీయ కక్షతో తమ పొలానికి నిప్పు పెట్టారని భూమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు.
బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు.. టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు
అయ్యన్న రాజమండ్రిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఈ విషయాన్ని పోలీసులకు తెలిపినా వారు రెండు రోజుల నుంచి మా ఇంటి వద్దనే తిష్ట వేశారని రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు
పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ చెప్పిన "బంగారు భారత్" నినాదం అత్యంత హాస్యాస్పదం గా ఉందని ఎద్దేవా చేసారు.
ముంబై బయలుదేరిన సీఎం కేసీఆర్.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిసి..పలు అంశాలపైనా చర్చించనున్నారు
ఏపీ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పాదయాత్రలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
డప కేంద్ర కారగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు ప్రధాన నిందితుల భద్రత దృష్ట్యా పటిష్ట చర్యలు చేపట్టాలని కోరుతూ టీడీపీ నేత వర్ల రామయ్య సీబీఐ డైరెక్టర్ కు లేఖ రాశారు.
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలసి పోటీచేయబోతున్నాయని ఆరోపించిన రఘునందన్ రావు..తన సొంత కుటుంబ సభ్యులను నమ్మలేని స్థితిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని అన్నారు.