Home » polling day
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎవరు గెలుస్తారు? అన్న విషయంపై బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్‌లోనూ మరికొన్ని గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంలోని జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షం సూచన ఉందని తెలిపింది.
ఓటు వేసి వెళ్తున్న క్రమంలో మహిళను అతివేగంగా దూసుకొచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలతో ఆమె మృతి చెందింది.
ఎన్నికల సమయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు డ్రామా ఆడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేలా లేఖ రాయాలని అనుకుంటున్నా.
ఓటు వేసిన మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు
కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పోటీగా నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
నల్గొండలో ఓటు హక్కు వినియోగించుకున్న ట్రాన్స్‌జెండర్స్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం ముగిసింది.
ఉపాధి, ఉద్యోగం, విద్య నిమిత్తం హైదరాబాద్ లో ఉంటున్న వారు తమ తమ సొంతూళ్లకు బయలుదేరారు.
ఓటు వేసేందుకు వెళ్తుంటే పోలీసులు కొడుతున్నారు