Home » Ponnam Prabhakar
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద.. సొంత స్థలం ఉన్న లబ్ధిదారులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు.
దీంతో పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం జరిగేదెట్లా అనేది అసలు సిసలు కాంగ్రెస్ వాదులు ప్రశ్న.
బోనాల పండుగ.. ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు ప్రసాద కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
కొనసాగుతున్న కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షి సమీక్షా సమావేశాలు
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం విషయంలో సానుకూలంగా స్పందించారు.
పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసుకోవాల్సిన నాయకులు..నిత్యం తగువులాటలతో పార్టీ పరువును బజారున పడేస్తున్నారంటూ ఆ పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వీటిలో 2 వేల డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ ఉద్యోగాలు, 84 డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్).
అధికార యంత్రంగాన్ని సైతం తన గ్రిప్ లో పెట్టుకోవాలని సుడా చైర్మన్ చూస్తుంటే.. మంత్రి హోదాలో పొన్నం తన మాట చెల్లు బాటయ్యేలా ఆదేశాలిస్తున్నారట.
కేంద్ర మంత్రి బండి సంజయ్ పై తెలంగాణ బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్