Home » Pottel
కూతురు చదువు కోసం తండ్రి చేసిన పోరాటం ఏంటి? ఆ పోరాటానికి ఊరి పొట్టేల్ కి లింక్ ఏంటి అని 80వ దశకంలో కథతో చూపించారు.
హీరోయిన్ అనన్య నాగళ్ళ తాజాగా పొట్టేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలా తెలుపు చీరలో వచ్చి తన అందాలతో అలరించింది.
పొట్టేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఆ ఈవెంట్లో అనన్య నాగళ్ళ మాట్లాడింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న అజయ్ మాట్లాడుతూ..
అనన్య నాగళ్ళ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
హీరోయిన్ అనన్య నాగళ్ళ ఇటీవల పొట్టేల్ సినిమా ప్రమోషన్స్ లో ఇలా చీరలో వచ్చి ధగధగా మెరిపించింది.
అనన్య నాగళ్ళ, యువచంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ పొట్టేల్.
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చి పొట్టేల్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ మీరు కూడా చూసేయండి.