Home » Power Point Presentation
Harish Rao Power Point Presentation : నదీ జలాలు - కాంగ్రెస్ ద్రోహులు అంశంపై తెలంగాణ భవన్లో హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై కీలక కామెంట్స్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
గత ప్రభుత్వం నిర్వాకంవల్ల కృష్ణా నీటి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నీటి పంపకాల్లో అన్యాయం జరిగిందనే యూపీఏ ప్రభుత్వం.. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని ఉత్తమ్ అన్నారు.
నీళ్ళ విషయంలో తెలంగాణకి ఏపీలో జరిగిన అన్యాయం కంటే కేసీఆర్ చేసిన అన్యాయమే ఎక్కువ.
తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించేది లేదు
Kishan Reddy : ఎవరి విమర్శల కోసమో, పొగడ్తల కోసమో నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం లేదు. నేను తెలంగాణ ప్రజల కోసం మాత్రమే రిపోర్ట్ ఇవ్వబోతున్నా