Minister Uttam Kumar Reddy : బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాకంవల్లే కృష్ణా నీటి జలాల్లో తెలంగాణకు అన్యాయం..

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.