Home » Prabhas
ప్రభాస్ అందరికి ఏ రేంజ్ లో ఫుడ్ పెడతాడో అందరికి తెలిసిందే.
తాజాగా నిన్నే కన్నప్ప సినిమా సెన్సార్ కూడా పూర్తయిందట.
కర్ణుడు నువ్వు ఏమన్నా చెయ్యి నీ వెనకే ఉంటాను, నేను చూసుకుంటాలే ఏం జరిగినా అంటాడు.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప. ఈ నెల 27 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్ర మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.
ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాలో నటీనటులను ఫైనల్ చేసే పనిలో పడ్డాడు.
కన్నప్ప భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు.
జూన్ 16 న ప్రభాస్ రాజాసాబ్ టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజాసాబ్ కోసం వేసిన హారర్ సెట్ ని నేషనల్ వైడ్ మీడియాకు చూపించడంతో సెట్ ఫొటోలు వైరల్ గా మారాయి. టీజర్ లో చూపించిన చాలా షాట్స్ ఈ సెట్ లో తీసినవే అని తెలుస్తుంది.
నేడు ది రాజాసాబ్ సినిమా టీజర్ రిలీజ్ చేసి ఈవెంట్ నిర్వహించారు.
ప్రభాస్ మొదటిసారి తాత గెటప్ వేస్తుండటంతో, ప్రభాస్ డ్యూయల్ రోల్ అని సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు.
మీరు కూడా రాజాసాబ్ టీజర్ చూసేయండి..