Home » Prabhas
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.
బాహుబలి మొదటి పార్ట్ రిలీజయి ఇటీవలే 10 ఏళ్ళు పూర్తి చేసుకుంది.
ది రాజా సాబ్ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది.
ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు, అది ఏ సినిమానో తెలుసా?
ఒకప్పుడు "తెలుగు సినిమా అంటే బిఫోర్ శివ – ఆఫ్టర్ శివ" అనేవాళ్లు, ఇప్పుడు "ఇండియన్ సినిమా అంటే బిఫోర్ బాహుబలి – ఆఫ్టర్ బాహుబలి" అంటున్నారు
బాహుబలిగా నటించి సెఫరేట్ ఆడియన్స్ను సంపాదించుకున్న ప్రభాస్ విలన్గా కూడా అదే రేంజ్లో మెప్పించాలనుకుంటున్నాడట.
బాహుబలి సినిమా రిలీజయి పదేళ్లు పూర్తవడంతో మూవీ యూనిట్ రీ యూనియన్ పార్టీ చేసుకున్నారు. సినిమాకు పనిచేసిన చాలామంది ఈ రీ యూనియన్ కి హాజరవ్వగా అనుష్క, తమన్నా మాత్రం మిస్ అయ్యారు.
అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ (VFX)ను మన పురాణ కథలతో మిళితం చేసి, కొత్త తరం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకోవాలో నేర్పింది.
మరోసారి "జై మహిష్మతి" అని నినదించడానికి సిద్ధంగా ఉండండి..
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న మూవీ ది రాజా సాబ్.