10 Years Of Baahubali: ఒక సినిమాతో ఇండియన్ సినిమా లెక్కలు మార్చిన జక్కన్న

ఒకప్పుడు "తెలుగు సినిమా అంటే బిఫోర్ శివ – ఆఫ్టర్ శివ" అనేవాళ్లు, ఇప్పుడు "ఇండియన్ సినిమా అంటే బిఫోర్ బాహుబలి – ఆఫ్టర్ బాహుబలి" అంటున్నారు