Home » Pragya Jaiswal
తాజాగా డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది.
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మూవీ డాకు మహారాజ్.
శుభ్‌మన్ గిల్ ఓకే అంటే అతనితో డేటింగ్ కి ఓకే అంటుంది ఈ భామ.
హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ తాజాగా ఇలా తన అందాలతో హాట్ ఫోజులతో అలరిస్తుంది.
హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ తాజాగా ఇలా బ్లాక్ & వైట్ చీరలో తన అందాలతో అలరిస్తుంది.
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తన స్నేహితులతో కలిసి వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకుంది. రకుల్, రకుల్ భర్త జాకీ భగ్నానీ కూడా ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు.
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తాజాగా ఓ సినిమా ఈవెంట్ కి ఇలా బుల్లి డ్రెస్ లో రాగా హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది.
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తాజాగా ఇలా కూల్ గా నవ్వుతూ సమ్మర్ స్పెషల్ ఫోటోషూట్ చేసింది.
ప్రగ్యా జైస్వాల్ సమ్మర్లో ఇలా సూర్య కిరణాలు తాకుతుంటే మరింత హాట్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది.
ప్రగ్యా జైస్వాల్ తన కొత్త ఫోటోలను షేర్ చేసారు. ఆ పిక్స్ లో చీర పరువాలతో ఆకట్టుకుంటున్నారు.