Home » Prashant Kishor
కాంగ్రెస్‌లోకి ప్రశాంత్ కిశోర్...?
రాజకీయాల్లో వ్యూహకర్తగా పేరుగడించిన ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ లో చేరుతారని రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయనకు కీలక బాధ్యతలు అప్పచెప్పనున్నారని తెలుస్తోంది.
మమతలో మార్పు... రీజన్ ఏంటి ?
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్..కాంగ్రెస్ లో చేరికకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.
2023లో త్రిపుర ఎన్నికలే లక్ష్యంగా ప్రశాంత్ కిశోర్ టీమ్ అగర్తలా చేరుకుంది. గత వారం నుంచి అగర్తలాలోని ఒక హోటల్లో ఉంటున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు సంబంధించిన భారత రాజకీయ చర్య కమిటీ(I-PAC టీమ్) బృందాన్ని స్థానిక పోలీసులు ప్రశ్నించారు.
ఇజ్రాయెల్ కి చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ పెగాసస్ స్పైవేర్‌తో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహా భారత్ లోని ప్రముఖుల ఫోన్లు హ్యాక్ చేసినట్లు వచ్చిన వార్తలపై సోమవారం ప్రశాంత్ కిషోర్ స్పందించారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్, రాజ్యసభ ఎంపీ శరద్ పవార్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దాదాపు గంటపాటు మోదీ, పవార్ ల సమావేశం కొనసాగింది. ఈ భేటీకి సంబంధించి ఫొటోను ప్రధాని కార్యాలయం అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేసింది.
ఆర్ఎస్ఎస్లో చేరండి - రాహుల్ గాంధీ ఆగ్రహం
కొద్ది రోజులుగా జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్న ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్..కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో మరోసారి వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ మరోసారి భేటీ అయ్యారు. కోల్‌కతాలో జరిగిన ఈ మీటింగ్ లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకలాపాలపై పెద్ద ఎత్తులోనే చర్చించినట్లు తెలుస్తోంది.