-
Home » Prashant Neel
Prashant Neel
డ్రాగన్ కోసం ఎన్టీఆర్‌కు భారీ రెమ్యూనరేషన్.?
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాపై ఓ రేంజ్లో హైప్స్ ఉన్నాయి
10 MAX: పెద్ది సినిమాపై అంచనాలు పెంచేస్తోన్న రామ్ చరణ్
టుస్సాడ్స్ వ్యాక్స్ స్టాట్యూ ఈవెంట్ లో రామ్ చరణ్ కామెంట్స్
ఎన్టీఆర్-నీల్ కాంబోపై క్రేజీ న్యూస్..
జూ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న కొత్త సినిమాపై క్రేజీ న్యూస్ బయటికొచ్చింది.
ప్రభాస్ 'సలార్'తో పోటీపడటానికి రెడీ అయిన తమిళ వివాదాస్పద నటుడు..
సలార్ సినిమాకు పోటీగా ఆల్రెడీ షారుఖ్ ఖాన్ 'డంకీ' సినిమా రాబోతుంది. తాజాగా సలార్ సినిమాతో తమిళ సినిమా ఒకటి క్లాష్ కి రానుంది.
NTR: ఎన్టీఆర్ సరసన మరో బాలీవుడ్ బ్యూటీ.. ఈ వార్తలకు చెక్ పడేది ఎప్పుడు..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న NTR31 మూవీలో ఓ బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తోందనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
Salaar: వండర్స్ క్రియేట్ చేసేందుకు రెడీ అయిన సలార్ అల్టిమేట్ సీక్వెన్స్.. ఏమిటంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీలోని ఇంటర్వెల్ సీక్వెన్స్ అల్టిమేట్ గా ఉండబోతుందని.. ఇది వండర్స్ క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Salaar: అక్కడ బ్రేక్ ఈవెన్ రావాలంటే ‘సలార్’ ఎంత కలెక్ట్ చేయాలో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీ ఓవర్సీస్ ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోందట.
Salaar: సర్ప్రైజ్ను సిద్ధం చేస్తోన్న సలార్.. ఎప్పుడొస్తుందంటే..?
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ‘సలార్’ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. దీంతో ఈ సినిమా నుండి ఓ సర్ప్రైజ్ను ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
Salaar: లాస్ట్ ఫినిషింగ్ ఇస్తోన్న సలార్.. ఇక దూకుడు పెంచడం ఖాయం!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ ప్రస్తుతం చివరి స్టేజీకి చేరుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.
Salaar: సెన్సేషన్లకు కేరాఫ్‌గా మారిన సలార్.. డిజిటల్ రైట్స్‌కే డబుల్ మ్యాజిక్..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఎంతో ప్రెస్టీజియస్‌గా వస్తున్న సినిమా ‘సలార్’ డిజిటల్ రైట్స్‌కు భారీ రేటును డిమాండ్ చేస్తున్నారు.