Home » Prashanth Varma
హనుమాన్ సినిమా భారీ విజయం సాధించినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పడానికి చిత్రయూనిట్ స్పెషల్ గా ఓ ఈవెంట్ ని నేడు నిర్వహించింది.
హనుమాన్ సినిమాలో ఓ కోతి క్యారెక్టర్ ఉంటుంది. ఈ కోతి పాత్రకి రవితేజ వాయిస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ ఈ కోతి పాత్రతో తన యూనివర్స్ లో ఒక సినిమా తీస్తాను అని ప్రకటించాడు.
ఇటీవల భారీ విజయం సాధించిన హనుమాన్ సినిమా నుంచి సినిమా మొదట్లో వచ్చే 'అంజనాద్రి పై సంతతి కొరకై..' అని సాగే సాంగ్ ని తాజాగా రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
ఓ ఫిమేల్ సెంట్రిక్ సూపర్ హీరోయిన్ సినిమా ఉంటుందని ప్రశాంత్ వర్మ పలు ఇంటర్వ్యూలలో చెప్పాడు.
సీక్వెల్లో స్టార్ హీరో కోసమే మూవీలో 'హనుమాన్' ఫేస్ చూపించలేదంటూ ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు.
ఒక పక్క దేశంలో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం వేడుకలతో రామనామ జపం జరుగుతుంది. మరో పక్క హనుమాన్ మూవీ సంచలనం..
హనుమాన్ సినిమా నార్త్ ఇండియా, అమెరికాలో కూడా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అమెరికాలో అయితే హనుమాన్ సినిమా సరికొత్త రికార్డ్ సెట్ చేసింది.
బాక్స్ ఆఫీస్ వద్ద హనుమాన్ మానియా ఇప్పటిలో తగ్గేలా లేదు. మొదటి వారం పూర్తి చేసుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ ఎంతంటే..?
బస్సుల్లో, ట్రైన్స్ లో కర్చీఫ్ లు వేసి సీట్ బుక్ చేసుకున్నట్టు వచ్చే సంక్రాంతికి ఇప్పుడే సినిమాలు అనౌన్స్ చేసి ముందే బుక్ చేసుకుంటున్నారు.
హనుమాన్ సినిమా ఇప్పటికే 100 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించకపోయినా పలువురు సినిమా ట్రేడ్ ప్రముఖులు హనుమాన్ సినిమా కలెక్షన్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.