-
Home » President Draupadi Murmu
President Draupadi Murmu
విశ్వవిజేతలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసలు.. యువతరానికి..
భారత మహిళా క్రికెట్ జట్టు (Team India) గురువారం రాష్ట్రపతి భవన్లో మర్యాదపూర్వకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు.
నేషనల్ అవార్డులు అందుకున్న గ్రహీతలు.. టాలీవుడ్ నుంచి ఎవరెవరంటే..
నేషనల్ అవార్డ్స్ గెలిచిన గ్రహీతలు నేడు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. (National Awards)
NTR 100 Rupees Coin Release: ఎన్టీఆర్ శతజయంతి స్మారక నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన 100 రూపాయల స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విడుదల చేశారు.
Chandrababu : ప్రభుత్వ ప్రోత్సాహంతోనే నాపై దాడులు.. రాష్ట్రపతి, ప్రధానికి చంద్రబాబు లేఖ
జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో హింస, నిరంకుశ పాలన, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
President Draupadi Murmu: హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. నగరంలోని ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ రానున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు.
PM Modi : ఒడిశా రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి .. మృతుల కుటుంబాలకు సానుభూతి
ఒడిశాలో జరిగిన అత్యంత ఘోరమైన రైళ్లు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటనపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో మాట్లాడానని..సహాయక చర్యలు కొనసాగుతున్నాయని..బాధితులకు కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటుంద
New Parliament : పార్లమెంట్ ప్రారంభోత్సవ వివాదాన్ని,తెలంగాణ సచివాలయ ఓపెనింగ్‌ని ప్రస్తావిస్తు తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు
గవర్నర్ కు రాజకీయాలతో సంబంధం లేదన్నవారే పార్లమెంట్ కొత్త భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలంటున్నారు. గవర్నర్లూ రాష్ట్రపతి మాదిరిగానే రాజకీయేతర వ్యక్తులే కదా అంటూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రపతి విషయంలో లేనిది గవర�
New parliament : పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని స్వాగతిస్తున్నాను .. ప్రభుత్వానికి ఆ హక్కు ఉంది : బీఎస్పీ అధినేత్రి మాయావతి
కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం రాజకీయ రచ్చగా మారింది. ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.కాంగ్రెస్ తో సహా దేశ వ్యాప్తంగా 19 ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ భవనాన్ని మోదీ ప్రారంభించటాన్ని వ్యతిరేకిస్తు బహిష్కరించాయి. కానీ బీఎస్పీ అధినేత
Ramzan Celebrations : దేశవ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు.. శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని
ముస్లీం సోదరులకు ప్రధాని మోదీ ఈద్ ముబారక్ తెలిపారు. మన సమాజంలో సామరస్యం, కరుణ, స్ఫూర్తిని పెంపొందించాలన్నారు. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.
President Droupadi Murmu : వేరుశనక్కాయలు తినాలని ఉన్నా..పావలా మిగుల్చుకోవటానికి ఆకలిని చంపుకున్న రోజులు ఇంకా గుర్తున్నాయి..
వేరుశనక్కాయలు తినాలని ఉన్నా..పావలా మిగుల్చుకోవటానికి ఆకలిని చంపుకున్న రోజులు ఇంకా గుర్తున్నాయి అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన భావోద్వేక ప్రసంగానికి ఒడిశాలోని రమాదేవి యూనివర్శిటీ వేదికగా నిలిచింది.