Price 

    కోవిడ్ వ్యాక్సిన్ ధర తగ్గింపు!

    March 11, 2021 / 06:50 PM IST

    Covid vaccine price కోవిడ్ వ్యాక్సిన్ ధర తగ్గనున్నట్లు గురువారం కేంద్రప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ వ్యాక్సిన్ “కోవిషీల్డ్” ధర విషయమై సీరం సంస్థతో ప్రభుత్వం మరోసారి చర్చలు జరిపిందని,ప్రస్తుతమున్న ధర కంటే గణనీయంగా కోవిషీల్డ్ ధర తగ్గనున్నట్లు కే�

    విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం కీలక ప్రకటన

    March 8, 2021 / 05:20 PM IST

    విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. 100 శాతం పెట్టుబడులు ఉపసంహరించుకోనున్నట్లు వెల్లడించింది.

    రైలు ప్రయాణికులకు బిగ్ షాక్, టికెట్ల ధరలు భారీగా పెంపు

    March 5, 2021 / 12:52 PM IST

    Platform ticket price raised: రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ భారీ షాక్ ఇచ్చింది. రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ల ధరను భారీగా పెంచింది. ప్రస్తుతం స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.10గా ఉండగా దాన్ని ఏకంగా రూ.30కి పెంచింది. అంతేకాదు.. లోకల్ రైళ్ల టికెట్ల ధర�

    మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. కొత్త రికార్డులు నమోదు

    February 15, 2021 / 10:56 AM IST

    petrol, diesel prices hike again: దేశంలో గత వారం రోజులుగా చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా 7వ రోజు (సోమవారం, ఫిబ్రవరి 15,2021) కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. నిన్న లీటర్ కు 20 నుంచి 34 పైసలు పెంచిన చమురు కంపెనీలు తాజాగా పెట్రోల్ పై 26పైసలు, డీజిల్ పై 29 పైసలు పెంచాయి. �

    గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మరో షాక్

    February 9, 2021 / 01:17 PM IST

    another shock for lpg cylinder users: ఇప్పటికే గ్యాస్ సిలిండర్లకు ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని భారీగా తగ్గించేసి వినియోగదారులకు షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం త్వరలో వారికి మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటివరకు అప్పుడప్పుడు పెరుగుతూ వస్తున్న గ్యాస్ సిలిండర్

    Moto G9 Power కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది.. డిసెంబర్ 8నే లాంచ్

    December 6, 2020 / 01:50 PM IST

    Moto G9 Power launching in India: ప్రముఖ మొబైల్ మేకర్ దిగ్గజం మోటోరోలా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ రాబోతోంది. Moto G 5G స్మార్ట్ ఫోన్ తో సక్సెస్ అయిన మోటోరోలా భారత మార్కెట్లో Moto G9 పవర్ పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకొస్తోంది. Moto G9 పవర్ మొబైల్‌ను డిసెంబర్ 8న భారత మార్కెట్లో

    త్వరలో కరోనా వ్యాక్సిన్.. ధరపై రాష్ట్రాలతో చర్చిస్తున్నాం: ప్రధాని ప్రకటన

    December 4, 2020 / 10:35 AM IST

    PM Modi on Corona Vaccine: కరోనా వైరస్‌పై అఖిలపక్ష సమావేశంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సంధర్భంగా మోడీ మాట్లాడుతూ.. వ్యాక్సిన్ త‌యారీలో మ‌న శాస్త్ర‌వేత్త‌లు విశ్వాసంతో ఉన్న‌ట్లు వెల్లడించారు. అత్యంత చౌకైన‌, సుర‌క్షి

    సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర పెంపు…ఒక్కో సిలిండర్ పై రూ.50

    December 2, 2020 / 11:56 AM IST

    Subsidized gas cylinder price hike : సామాన్యులకు భారీ షాక్‌ ఇచ్చింది కేంద్రం. గ్యాస్‌ సిలిండర్‌ ధరను ఒక్కసారిగా పెంచేసింది. ఒక్కో సబ్సిడీ సిలిండర్ ధరను 50 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి రానున్నాయి. సబ్సిడీయేతర సిలిండర్ ధరలన�

    తెలంగాణలో తగ్గిన ఆర్టీ-పీసీఆర్‌ టెస్టుల ధర

    November 19, 2020 / 10:43 AM IST

    RT-PCR tests price Reduce : తెలంగాణలో కరోనా నిర్ధారణకు నిర్వహించే ఆర్టీ-పీసీఆర్‌ టెస్టుల ధరలను సర్కారు భారీగా తగ్గించింది. ఇక నుంచి ఆ టెస్టుకు ప్రైవేటు ల్యాబ్‌లు 850 వసూలు చేయాలని ఆదేశించింది. ఇంటివద్దే పరీక్ష నిర్వహిస్తే 1200 మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేస�

    ఏపీలో మళ్లీ తగ్గిన మద్యం ధరలు

    October 29, 2020 / 07:06 PM IST

    Andhra Pradesh Govt Reduces Liquor Price ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి మద్యం ధరలు తగ్గాయి. కొన్ని రోజుల క్రితం లిక్కర్ ధరలను తగ్గించిన ప్రభుత్వం ఇప్పుడు మరోసారి లిక్కర్ రేట్లను సవరించింది. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు ఎక్కువగా ఉన్నాయనే వాదన ఉంది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల న�

10TV Telugu News