-
Home » Producer Naga Vamsi
Producer Naga Vamsi
వాళ్ళే సింగిల్ థియేటర్స్ బతకాలి అంటారు.. వాళ్ళే మల్టిప్లెక్స్‌లు కడతారు.. ఆ నిర్మాతలపై నాగవంశీ సంచలన వ్యాఖ్యలు..
ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ..
మీ రివ్యూలతో చంపేయొద్దు.. అవసరం అయితే నా సినిమాలు బ్యాన్ చేయండి.. ప్రొడ్యూసర్ నాగవంశీ సంచలన కామెంట్స్
దమ్ముంటే తన సినిమాలను బ్యాన్ చేయండని ప్రొడ్యూసర్ నాగవంశీ హాట్ కామెంట్స్ చేశారు. అంతేగాక వెబ్ సైట్లు ఇచ్చే రివ్యూల వల్ల బాగా ఆడే సినిమాలు నాశనం అవుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
నాగ్ అశ్విన్ బయోపిక్ చేస్తున్న విశ్వక్ సేన్..? నిర్మాత వ్యాఖ్యలు వైరల్..
ఇటీవల సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ ఫంకీ సినిమా అనౌన్స్ చేసారు.
ఆ సినిమా నచ్చలేదు అంటే వాళ్ళతో మీటింగ్ పెట్టాలి.. నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు..
నాగవంశీ ఇచ్చిన ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
లక్కీ భాస్కర్ అప్డేట్స్.. ట్రైలర్ ఎప్పుడంటే.. ప్రీమియర్ షోలు ఎప్పట్నించి అంటే..
తాజాగా డైరెక్టర్ వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ నిర్వహించారు.
అనవసరమైన ఫ్యాన్ వార్స్ ఇకనైనా ఆపండి.. దేవర రిలీజ్ కి ముందు నిర్మాత ట్వీట్ వైరల్..
దేవర సినిమాని రిలీజ్ చేస్తున్న నిర్మాత నాగ వంశీ ఫ్యాన్ వార్స్ పై ఆసక్తికర ట్వీట్ చేసారు.
తెలుగు రాష్ట్రాలకు త్రివిక్రమ్, పవన్ నిర్మాతలు సాయం.. ఎంతంటే..?
ఈ క్రమంలో దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ (చినబాబు), ఎస్. నాగవంశీలు కూడా రెండు రాష్ట్రాలకు విరాళం ప్రకటించారు.
'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ & టైం ఫిక్స్.. ఎక్కడంటే?
గుంటూరు కారం నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ అధికారికంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ & టైం పోస్ట్ చేసింది
నిర్మాతగా సినిమాల్లో త్రివిక్రమ్ వైఫ్ వర్క్ ఏంటో తెలుసా? క్లారిటీ ఇచ్చిన నాగవంశీ
ఇటీవల కొన్నాళ్ల క్రితం త్రివిక్రమ్ కూడా నిర్మాతగా మారారు. తన భార్య సాయి సౌజన్య పేరుతో ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ అనే బ్యానర్ స్థాపించి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు.
Balakrishna : NBK109 సినిమా నుండి అదిరిపోయే అప్డేట్.. సెకండాఫ్ 40 నిముషాలు.. కానీ ఏపీ పాలిటిక్స్ వల్ల..
సినిమా నిర్మాత సూర్యదేవర నాగవంశీ తన 'మ్యాడ్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో NBK109 సినిమా గురించి మాట్లాడారు.