-
Home » producer Nagavamsi
producer Nagavamsi
పాపం విజయ్ ఫ్యాన్స్.. కింగ్డమ్ 2 సినిమా అప్డేట్..
కింగ్డమ్ సినిమా భారీ ఓపెనింగ్స్ వచ్చినా లాంగ్ రన్ లో నిలబడలేదు. (Vijay Deverakonda)
నాకు తెలిసింది ఇద్దరు యాంకర్లే.. ఆ వివాదంపై క్లారిటీ ఇచ్చిన నాగవంశీ..
ఈ వివాదంపై నాగవంశీ మరో ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.
విజయ్ దేవరకొండ - పవన్ కళ్యాణ్ ఇష్యూ.. తన కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..
నిర్మాత నాగవంశీ.. విజయ్ దేవరకొండనే మా పవన్ కళ్యాణ్ అని సరదాగా అన్నారు.
'కింగ్డమ్' పార్ట్ 2 ఉంటుంది.. పెద్ద హీరో చేస్తున్నాడు.. సీక్వెల్ పై నిర్మాత కామెంట్స్.. కింగ్డమ్ 2 కథ ఇదే..
సక్సెస్ మీట్ లో కింగ్డమ్ సీక్వెల్ పై నిర్మాత నాగవంశీ స్పందించారు.
'కింగ్డమ్' కథ అదేనా.. విశాల్ సినిమా స్టోరీ.. రామ్ చరణ్ కి చెప్పిన కథ.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..
ట్రైలర్ లోనే కథ మొత్తం చెప్పేసారు.
తెలుగు హీరోని పెళ్లి చేసుకుంటుంది.. రష్మిక పెళ్లిపై నిర్మాత కామెంట్స్..
తాజాగా నిర్మాత నాగవంశీ రష్మిక పెళ్లి గురించి కామెంట్స్ చేసారు.
వాట్.. విజయదేవరకొండ VD 12 సినిమా కూడా రెండు పార్టులా? హైప్ పెంచిన నిర్మాత..
తాజాగా సినిమా నిర్మాత నాగవంశీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో VD12 గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
ఈ సూపర్ హిలేరియస్ కామెడీ ఇచ్చిన చిన్న సినిమాకి సీక్వెల్.. మళ్ళీ వాళ్ళతోనే?
కాలేజీ స్టూడెంట్స్ కథాంశంతో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా మ్యాడ్ సినిమా ప్రేక్షకులందర్నీ ఫుల్ గా రెండు గంటలపాటు థియేటర్స్ లో నవ్వించింది.
విశ్వక్సేన్ సంచలన ట్వీట్.. బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రతి నా కొడుకు.. సినిమా రిలీజ్ అవ్వకపోతే ప్రమోషన్స్‌కి రాను..
విశ్వక్సేన్ త్వరలో గ్యాంగ్స్ అఫ్ గోదావరి(Gangs of Godavari) అనే సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమాని డిసెంబర్ 8న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
Mahesh Babu : మహేష్ ‘గుంటూరు కారం’ నుంచి అప్పటిదాకా ఇంకే అప్డేట్ ఉండదట.. నిరాశలో ఫ్యాన్స్..
ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ చేసిన మహేష్ పోస్టర్స్, తాజాగా రిలీజయిన గ్లింప్స్, టైటిల్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.