Home » Project-K
ఇండస్ట్రీలోని టాప్ సెలబ్రిటీలంతా కల్కి సినిమాపై పొగడ్తల వర్షం కురిపిస్తూ ట్వీట్లు చేశారు. మన తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి కూడా కల్కి సినిమాపై స్పెషల్ ట్వీట్ చేశాడు.
ప్రభాస్ కల్కిలో కమల్ హాసన్ విలన్ రోల్ చేయడానికి గల కారణాన్ని కామిక్ కాన్ ఈవెంట్లో తెలియజేశాడు.
ప్రాజెక్ట్ K టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయడానికి ప్రభాస్ కామిక్ కాన్ ఈవెంట్‌కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమంలో ప్రభాస్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ వేసిన స్పెషల్ AV గూస్బంప్స్ తెప్పిస్తుంది.
ప్రభ్స్ నటిస్తున్న ప్రాజెక్ట్ K టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది. ఈ మూవీకి కల్కి అనే టైటిల్ ని ప్రకటించారు. ఇక ఈ గ్లింప్స్ పై సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో చేస్తున్న ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కామిక్ కాన్ ఈవెంట్ లో ప్రాజెక్ట్ K టీంని స్టేజిపైకి వెళ్ళినప్పుడు మొదట రానా వెళ్లి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత రానా మిగిలిన టీంని పిలిచాడు. ప్రభాస్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చి నా ఫ్రెండ్ అంటూ పరిచయం చేసి ప్రభాస్ ని స్టేజిపైకి పిలిచాడు రా�
కామిక్ కాన్ ఈవెంట్ లో ప్రాజెక్ట్ K టీంని స్టేజిపైకి వెళ్ళినప్పుడు మొదట రానా వెళ్లి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత రానా మిగిలిన టీంని పిలిచాడు.
ఈవెంట్ లోకి వెళ్లేముందు ప్రాజెక్ట్ K యూనిట్ మీడియాతో మాట్లాడారు. ప్రభాస్ కూడా హాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సినిమాకు టైటిల్ చాలా మంది ఊహించినట్టే కల్కి అని పెట్టారు. ఇక సినిమా టైటిల్ కింద 2898 AD అని పెట్టారు. అంటే కలియుగాంతం చివర్లో ఆ సంవత్సరంలో జరిగే కథ అని తెలుస్తుంది.
తాజాగా హాలీవుడ్ కామిక్ కాన్ ఈవెంట్ నుంచి ప్రాజెక్ట్ K టైటిల్ , గ్లింప్స్ రిలీజ్ చేశారు. సినిమాకు టైటిల్ చాలా మంది ఊహించినట్టే కల్కి అని పెట్టారు.
అమెరికా కామిక్ కాన్ ఈవెంట్ లో ప్రాజెక్ట్ K గ్లింప్స్ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఆ ఈవెంట్ లో చిత్ర యూనిట్ తెగ సందడి చేస్తుంది. అందుకు సంబంధించిన వీడియోలు..