Home » Project-K
ప్రాజెక్ట్ K గ్లింప్స్ రిలీజ్ చేయడానికి అమెరికా చేరుకున్న ప్రభాస్ అండ్ రానా. ఇక అక్కడి ఫోటోని నిర్మాతలు షేర్ చేయగా.. అది చూసిన కొందరు అభిమానులు ప్రభాస్ ఏంటి సన్నగా కనిపిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రాజెక్ట్ K సినిమా నుంచి దీపికా పదుకొనే ఫస్ట్ లుక్ నిన్న సాయంత్రం రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.
జులై 20 నుంచి 23 వరకూ జరుగుతున్న హాలీవుడ్ ఈవెంట్ శాన్ డియాగో కామిక్ కాన్ లో ప్రాజెక్ట్ K మూవీకి సంబందించి టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేస్తామని, ఆ ఈవెంట్ లో పాల్గొనబోతున్నామని, ఆ ఈవెంట్ లో పాల్గొనే ఫస్ట్ ఇండియన్ సినిమా ప్రాజెక్ట్ K అని అనౌన్స్ చేసిం�
తాజాగా నాగ్ అశ్విన్ ఓ స్పెషల్ పోస్ట్ చేశాడు. ఒక కవర్ ని పూజ చేయించి ఆ ఫోటోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి..
ప్రభాస్ ప్రాజెక్ట్ K టైటిల్ గ్లింప్స్ ని అమెరికాలో జరగబోతున్న కామిక్ కాన్ ఈవెంట్ లో రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఈవెంట్ కి..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ప్రాజెక్ట్ K. సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దిశా పఠాని, దీపికా పదుకొనే, కమల్ హాసన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ప్రభాస్ ప్రాజెక్ట్ ప్రమోషన్స్ లో భాగంగా టీషర్టులను మేకర్స్ ఫ్రీగా ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ టీషర్టును అమితాబ్ ధరించి..
రణవీర్ సింగ్ అండ్ దీపికా పదుకొణె మధ్య మనస్పర్థలు నెలకొన్నాయని, విడాకులని ఇటీవల రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీటన్నిటికీ ఒక్క ఫొటోతో రణవీర్ క్లారిటీ ఇచ్చేశాడు.
ఇప్పటికే ప్రాజెక్ట్ K సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల సినిమా నుంచి ఏదో ఒక వరుస అప్డేట్స్ ఇచ్చి సినిమాపై మరింత అంచనాలు పెంచుతోంది చిత్రయూనిట్.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న సినిమా ప్రాజెక్ట్ K. నాగ్ అశ్విన్ (Nag Ahwin) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.