Home » PUBG
అక్కడ హోటల్ రూమ్ ను బుక్ చేసుకునేందుకు కూడా సచిన్, సీమా గులాం హైదర్ నకిలీ పేర్లను ఉపయోగించారు. ఆ హోటల్లోనే..
తమకు భద్రత కావాలని ఎటువంటి విజ్ఞప్తి చేయనప్పటికీ, రబూపురాలోని సచిన్ ఇంటిపై నిరంతరం నిఘా ఉంచుతున్నారని ఉత్తరప్రదేశ్ పోలీసు సీనియర్ అధికారి తెలపడం గమనార్హం. సాధారణ దుస్తుల్లో పోలీసులు ఆ ప్రాంతాల్లో తిరుగుతున్నారట
దేశంలో నిషేధం ఉన్నప్పటికీ పబ్జి మళ్లీ ఎలా అందుబాటులోకి వచ్చిందో తెలపాలని ‘కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ’ కార్యదర్శికి లేఖ రాసింది. దీనిపై పది రోజుల్లోగా సమాధానం తెలపాలని ఆదేశించింది.
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో దారుణం జరిగింది. పబ్జీ గేమ్ ఆడనివ్వలేదని తల్లిని కాల్చి చంపాడో కొడుకు. లక్నోకు చెందిన పదహారేళ్ల బాలుడు పబ్జీ గేమ్‌కు బాగా అలవాటు పడిపోయాడు. మొబైల్ ఫోన్లో రోజూ గంటల తరబడి గేమ్ ఆడుతుండేవాడు.
తన స్నేహితుడితో కలిసి పబ్జీ వీడియో గేమ్ ఆడేందుకు ఓ 12 ఏళ్ల బాలుడు ఏకంగా రైళ్లనే ఆపేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది
ఫ్రీ ఫైర్ గేమ్ లవర్స్‌కు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లు షాక్ ఇచ్చాయి. తమ ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఫ్రీ ఫైర్‌ను తొలగించాయి.
పబ్జీ గేమ్ మీద మోజు ప్రాణాలు తీసింది. పబ్జీ గేమ్ ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. రైల్వే పట్టాలపై కూర్చుని పబ్జీ ఆడుతుండగా..
పబ్జీ ఆట ఆడేవారికి ఇది చేదు వార్త. గేమ్ ను డౌన్లోడ్ చేసుకున్న యూజర్లు అనవసర తప్పిదాలు చేస్తే ఆయా యూజర్లను బ్లాక్ చేసి, వారి సభ్యత్వాన్ని శాశ్వతంగ తొలగిస్తుంది
పబ్ జీ’ న్యూ స్టేట్ పేరిట అందుబాటులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ గేమ్ 17 భాషల్లో డిజైన్ చేశారని సమాచారం.
ముంబైకి చెందిన టీనేజర్ తన పేరెంట్స్ అకౌంట్ నుంచి రూ.10లక్షల డబ్బు విత్ డ్రా చేసి పబ్ జీలో ఇన్వెస్ట్ చేశాడు. పబ్జీలో వర్చువల్ క్యాష్ కొనుగోలు చేసేందుకు వీటిని వాడాడు.