Home » Punjab
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గత ఏడాది సెప్టెంబర్ నెలలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ), దాని అనుబంధ సంస్థలను చట్టవిరుద్దమైన సంఘంగా ప్రకటించిన విషయం విధితమే.
నేను పారిపోయేవాడిని కాదు, తిరుగుబాటు దారుడిని. అరెస్టుకు నేను భయపడను. నా గురువు అయిన జర్నైల్ బింద్రన్‌వాలే ఆశీస్సులు తీసుకున్న అనంతరం అరెస్ట్ అవుతాను. నా మద్దతుదారులను హింసిస్తుంటే నేను ఎక్కడికి వెళ్లాలని అనుకోవడం లేదు
అమృత్‌పాల్ సింగ్‌ను ఆదివారం ఉదయం మోగా జిల్లాలోని రోడె గ్రామంలో పట్టుకున్నట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. తమకు అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఎటూ పారిపోయే అవకాశం లేకుండా చేసి, అదుపులోకి తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు
అరెస్టుకు ముందు అతడు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. అందులో తాను విదేశాలకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ వెళ్లలేదని, తన మద్దతుదారులను హింసిస్తున్నారని, అరెస్టుకు తాను భయపడటం లేదని చెప్పాడు
ఖలిస్థానీ నేత అమృత్ పాల్ సింగ్ అరెస్ట్
పరారీలో ఉన్న నిందితుల కుటుంబం, పరిచయస్తులను ప్రశ్నించే చట్టపరమైన ప్రక్రియ కింద కిరణ్‌దీప్ కౌర్‌ను ముందు జాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు. మార్చిలో, అమృతపాల్ సింగ్ కార్యకలాపాలకు విదేశీ నిధులు సమకూర్చిన ఆరోపణలపై ఆమెను జల్లుపూర్ ఖేడా
అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ సందర్శించడానికి వచ్చిన ఓ మహిళను సిబ్బంది అడ్డుకున్నారు. జాతీయ జెండాలోని రంగుల్ని ముఖంపై టాటూలా వేసుకుని రావడం అందుకు కారణమని తెలుస్తోంది.
ఒక మహిళను స్వర్ణ దేవాలయంలోకి అనుమతించలేదు. కారణం ఆమె బుగ్గలపై త్రివర్ణ పతాకం రంగులు ఉన్నాయి. ఆమె లోపలికి వెళ్తుండగా ఇదే విషయాన్ని చెప్పి సిబ్బంది అడ్డుకున్నారు. అంతేనా.. ‘ఇది ఇండియా కాదు, పంజాబ్’ అంటూ వ్యాఖ్యానించడం మరింత తీవ్రతకు కారణమైంది
భటిండియా మిలటరీ స్టేషన్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఇది ఉగ్రవాదుల దాడిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సిద్ధూ విడుదలైన నేపథ్యంలో పాటియాలా జైలు వద్దకు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. సిద్ధూకి అనుకూలంగా నినాదాలు చేశారు.