Home » Purandeswari
ఏపీ, కర్నాకట, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, ఒడిశా రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు చేశారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ఇక చంద్రబాబు ఢిల్లీ టూర్ పై రెండు రోజులుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి.
అదే పద్ధతిని ఇప్పుడున్న వైఎస్ జగన్ కూడా పాటించాలని, కానీ ఆయన పాటించడం లేదన్నారు పురంధేశ్వరి. ముఖ్యమంత్రి జగన్ దేనికి సిద్ధమయ్యారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు.
కొందరు రాష్ట్ర బీజేపీ నేతలు కూడా కూటమిలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఢిల్లీ పెద్దల నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే.. మూడు పార్టీల మధ్య పొత్తుపై ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఎన్టీఆర్ కూతురు బీజేపీ అధ్యక్షురాలు అయినట్లే, వైఎస్ కూతురు కాంగ్రెస్ కు అధ్యక్షురాలు అవుతుందేమో అని కామెంట్ చేశారు.
పొత్తులపై పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు
చంద్రబాబు పాలనలో జరిగిన ప్రతి అవినీతిలో పురిందేశ్వరికి వాటాలు అందాయని ఆరోపించారు. అప్పుడు నోరు మూసుకున్న పురందేశ్వరి.. జగన్మోహన్ రెడ్డి ఇసుక దోపిడీ అంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబు గురించి పుస్తకం రాశారని దానిని చదివి మాట్లాడాలని సూచించారు. చంద్రబాబు కుటుంబ సభ్యుడని ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని ఆమంచి ప్రశ్నించారు.
కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలో చేరి విలువల్లేని రాజకీయాలకు చిరునామాగా మారారని వ్యాఖ్యానించారు. పురంధేశ్వరి పేరుకు బీజేపీ అధ్యక్షురాలైనా ఇప్పుడు టీడీపీ సేవలో తరిస్తోందని ఎద్దేవా చేశారు.
తండ్రిని కాంగ్రెస్ పార్టీ అవమాన పరిచిందని, ఆ అవమానాల పునాధులపైనే ఏర్పాటైన టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం ఆ పార్టీతో అంటకాగి చంద్రబాబు గెంటేసేసరికి అదే తండ్రిని అవమానించిన కాంగ్రెస్ లో చేరి నిస్సిగ్గుగా కేంద్ర మంత్రి పదవులు అనుభవించిన నీతిల