Home » Pushpa
తగ్గేదేలే అంటున్న పుష్ప. బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో వరల్డ్స్ టాప్ లీడింగ్ మీడియాతో అల్లు అర్జున్.
అల్లు అర్జున్ ఇండియన్ సినిమా తరపున బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనడానికి వెళ్ళాడు.
అల్లు అర్జున్ పుష్ప సినిమా మొత్తం మూడు పార్టులుగా రాబోతోందా..? పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్, పుష్ప రోర్..
పుష్ప కోసం బెయిల్ మీద వచ్చిన కేశవ. తన టాకీ పార్ట్ పూర్తీ చేసేందుకు షూటింగ్స్‌లో పాల్గొంటున్న నటుడు.
ఆంధ్రప్రదేశ్ 'ప్రొద్దటూరు' హోటల్లో పుష్ప విలన్ ఫహద్ ఫాసిల్ సందడి. భోజనం చేసి సరదాగా ఆటోలో ప్రయాణం..
అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి సినిమా పరిశ్రమకి దూరంగానే ఉంటారు. సినిమా ఈవెంట్స్ లో కూడా పెద్దగా కనిపించారు. అలాంటిది తాజాగా ఈమె ఓ యాడ్ చేశారు. అదేంటో చూసేయండి..
2024పై ఇప్పుడు అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సంవత్సరం లైన్లో ఉన్న భారీ మూవీస్ అలాంటి ఇలాంటి మూవీస్ కాదు. బాక్సాఫీస్ దగ్గర మహా జాతర జరగబోతోంది.
అల్లు వారసులు అయాన్, అర్హ అమ్మ స్నేహారెడ్డితో కలిసి క్రిస్మస్ కేక్ ప్రిపేర్ చేశారు. ఆ వీడియో వైపు ఓ లుక్ వేసేయండి.
అల్లు అర్జున్ చేసిన ఓ సినిమాకి ఓ ప్రముఖ నిర్మాత పారితోషకం ఇవ్వలేదట. ఈ విషయం తెలియజేస్తూ అల్లు అర్జున్ స్వయంగా ఓ పోస్ట్ వేశారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో..
తమకు నచ్చిన హీరోపై అభిమానం చాటుకునేందుకు ఫ్యాన్స్ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా ఓ అభిమాని బన్నీపై ఎలా అభిమానాన్ని చాటుకున్నాడో చూడండి.