Home » Pushpa
ఆర్య 20 ఏళ్ళ వేడుకలో సుకుమార్ మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు.
ఫహద్ ఫాజిల్ కి మంచి నటుడిగా పేరు ఉంది. ఎలాంటి పాత్ర అయినా అవలీలగా చేసేస్తాడు. అన్ని పరిశ్రమల నుంచి ఫహద్ కి భారీ ఆఫర్స్ వస్తున్నాయి.
ప్రసన్న వదనం డైరెక్టర్ అర్జున్ తనకి ప్రియ శిష్యుడు అని చెప్పుకొచ్చారు సుకుమార్.
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసారు.
అల్లు అర్జున్‌కి ఉత్తమనటుడు అవార్డు వస్తే చిత్రసీమ సన్మానించలేదు ఎందుకని..? అంటూ సీనియర్ నటుడు మురళీ మోహన్ ప్రశ్నిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసారు.
టాలీవుడ్ కుర్రాళ్ళు మనసు పారేసుకున్న మమితాకు అల్లు అర్జున్ అంటే మరింత అంత అభిమానమా..?
తాజాగా పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి మరోసారి పుష్ప సినిమా గురించి ప్రస్తావించారు.
అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆశలు నిరాశలు అయ్యినట్లే కనిపిస్తుంది. పుష్ప 2 మూవీ..
ఫిట్నెస్ వర్కౌట్ పాఠాలు చెబుతున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి. వైరల్ అవుతున్న వైరల్.
ఇటీవల అల్లు అర్జున్ పుష్ప సినిమాకు నేషనల్ అవార్డు సాధించిన సంగతి తెలిసిందే.