Home » PV SINDHU
ఒలింపిక్ మెడల్, ఎన్నో పతకాలు, ఇటీవలే కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తాజాగా అలీతో సరదాగా టాక్ షోకి వచ్చింది. ఈ టాక్ షో ప్రోమో తాజాగా రిలీజ్ అవ్వగా ఇందులో.........
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత షట్లర్ పివి.సింధు చరిత్ర సృష్టించారు. బ్యాడ్మింటన్ లో గోల్డ్ మెడల్ సాధించారు. ఉమెన్స్ సింగిల్స్‌లో సింధుకు గోల్డ్ మెడల్ దక్కింది. సింగిల్స్ లో సింధుకు తొలిసారి గోల్డ్ మెడల్ లభించింది.
తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ పి.వి.సింధుకు అరుదైన అవకాశం లభించింది. బర్మింగ్ హోమ్ వేదికగా ఈనెల 28 నుంచి కామన్వెల్త్ గేమ్స్ మొదలు కానున్నాయి. ఆ ప్రారంభ వేడుకల్లో భారత పతాకధారిగా పి.వి. సింధు వ్యవహరించనున్నారు.
సింగపూర్ ఓపెన్ లో టాప్ ప్లేయర్స్ ఎవరూ పాల్గొనకపోవడం వల్లే పివి సింధు టైటిల్ గెలిచిందని సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఈ ట్రోల్స్ పై సింధు కోచ్ పార్క్ టేసాంగ్ స్పందించారు.
ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి వాంగ్ జి యిపై, సింధు విజయం సాధించారు. 21-9, 11-21, 21-15 తేడాతో సింధు, వాంగ్ జిని ఓడించింది. మొదటి గేమ్‌ను సింధు గెలుచుకోగా, రెండో గేమ్‌లో దారుణంగా ఓడిపోయింది.
మలేషియా మాస్టర్స్ టోర్నీలో భారత స్టార్ షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు పోరాటం ముగిసింది. ఆమె టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రపంచ నెంబర్ 2, తన చిరకాల ప్రత్యర్థి తైజు యింగ్ చేతిలో మరోసారి పీవీ సింధు ఓటమిపాలైంది.
ఇటీవల ముగిసిన ఆసియా ఛాంపియన్షిప్ టోర్నీలో భారత షట్లర్ పీవీ సింధు ఓటమికి ముమ్మాటికి కారణం మ్యాచ్ రిఫరీనేనని తేలింది. ఈ ఘటనపై స్పందించిన బ్యాడ్మింటన్ ఆసియా టెక్నికల్ కమిటీ ఛైర్మన్ చిహ్ షెన్ చెన్.. తప్పిదానికి క్షమాపణలు కోరారు.
ఒలింపిక్ పతక విజేత పివి సింధు మలేషియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్ విభాగంలో హెచ్ఎస్ ప్రణయ్ కూడా ఓడిపోయాడు.
: జకార్తాలోని ఇస్టోరాలో మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో పీవీ సింధు, సాయి ప్రణీత్ ఓటమికి గురయ్యారు. చైనాకు చెందిన హీ బింగ్ జియావో చేతిలో ఓడిన భారత షట్లర్ ఇండోనేషియా ఓపెన్ 2022 ఆశలు నీరుగారాయి.
రెండు ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న పీవీ సింధు థాయ్‌లాండ్ ఓపెన్ 2022 సెమీస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. జపాన్ కు చెందిన యమగూచిని క్వార్టర్ ఫైనల్లో ఓడించింది. బ్యాంకాక్ వేదికగా శుక్రవారం జరిగిన హోరాహోరీ గేమ్ లో 21-15, 20-22, 20-13 స్కోరు సాధించింది.