Home » PV SINDHU
మలేషియాలో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళా షట్లర్లు పతకాన్ని ఖాయం చేసుకున్నారు.
తాజాగా పీవీ సింధు ఓ ఇంటర్వ్యూలో సినిమాలు, కొంతమంది హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
అనంతరం రేవంత్ రెడ్డితో పలు అంశాలపై బాలకృష్ణ మాట్లాడారు. మరోవైపు, రేవంత్ రెడ్డిని ప్రముఖ..
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూ ఫోర్బ్స్ జాబితాలో ఈ ఏడాదికూడా చోటుదక్కించుకుంది. 2023లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంపాదన కలిగిన 20మంది మహిళా అథ్లెట్ల జాబితాలో 16వ స్థానంలో సింధూ నిలిచింది.
పీవీ సింధు ఈ బ్యాడ్మింటన్ స్టార్‌కి పరిచయం అవసరం లేదు. 28 ఏళ్ల సింధు ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో లవ్ లైఫ్ గురించి ప్రశ్నలు ఎదుర్కున్నారు. మరి సింధు ఏం సమాధానం చెప్పారంటే?
అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ తన కొత్త ఐఫోన్లను మంగళవారం ఆవిష్కరించింది. యూఎస్‌లోని కుపెర్టినోలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు (PV Sindhu) కూడా ఇందులో పాల్గొంది.
భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు వైఫల్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. మొన్న కొరియా ఓపెన్‌లో మొదటి రౌండ్లోనే ఇంటి దారి పట్టిన సింధు తాజాగా జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నీలోనూ ఓడిపోయింది.
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ట్విటర్ ఖాతాలో తన వ్యాయామ వీడియోను షేర్ చేశారు. ఆ ట్వీట్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ వీ.వీ.లక్ష్మణ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూతో పాటు పలువురి టాలీవుడ్ హీరోలను ట్యాగ్ చేశారు.
మలేసియా మాస్టర్ట్స్ సూపర్ 500 టోర్నీలో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్(HS Prannoy) అదరగొట్టాడు. పురుషుల సింగిల్స్‌లో టైటిల్ గెలిచిన తొలి భారత ఆటగాడిగా హెచ్ఎస్ ప్రణయ్ రికార్డు సృష్టించాడు.
లింపిక్ మెడల్, ఎన్నో పతకాలు, ఇటీవలే కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తాజాగా అలీతో సరదాగా టాక్ షోకి వచ్చింది. ఈ టాక్ షోలో సినిమా, ఆటలు, తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలని.................