-
Home » Python
Python
వామ్మో.. నిద్రిస్తున్న యువకుడి పరుపులోకి దూరిన కొండ చిలువ.. ఏదో కదులుతున్నట్లు అనిపించడంతో..
పట్టబడిన కొండ చిలువ పొడవు ఏడు ఫీట్లు, 13 కిలోల బరువు ఉందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
పొలంలో భారీ కొండచిలువ.. ఓ ఆటాడుకున్న యువతి.. వీడియో వైరల్
ఓ యువతి పొలంలో భారీ కొండచిలువతో ఆటాడుకుంది. దాని తోకను పట్టుకొని లాగుతూ కొండచిలువకు చిరాకు తెప్పించింది.
అయ్యో పాపం.. మెడిసిన్స్ కోసం వెళ్లిన మహిళను కొండచిలువ మింగేసింది
ఇంటికి కొద్ది దూరంలోనే ఆ మహిళ కొండచిలువకు బలైపోయింది. అనారోగ్యంతో ఉన్న తన బిడ్డకు మందులు కొనడానికి బయటకు వెళ్లిన ఆమెను పాడు పైథాన్ పొట్టన పెట్టుకుంది.
వామ్మో.. ఎంత పే....ద్దగా ఉందో.. బాయ్స్ హాస్టల్లో కొండచిలువ కలకలం
Big Python Under Bed : కొండచిలువను చూసిన విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు అరచేత పెట్టుకుని పరుగులు తీశారు.
ఇంటి వరండాలో పెద్ద కొండచిలువ...భయంతో కెవ్వున అరిచిన మహిళ
ఇంటి వరండాలో తలుపు వద్ద ఓ కొండచిలువ ప్రత్యక్షమైన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ ఇంట్ల నుంచి వరండాలోకి వచ్చింది. వరండాలో భారీ కొండచిలువ దర్శనమివ్వడంతో కెవ్వున అరిచింది....
Glenn McGrath: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్లెన్ మెక్‌గ్రాత్ ఇంట్లోకి చొరబడ్డ పైథాన్.. తోకపట్టుకొని బయటపడేసిన క్రికెటర్.. వీడియో వైరల్
మెక్‌గ్రాత్ ఇటీవల పోస్టు చేసిన వీడియోలో తన ఇంట్లోకి చొరబడిన కొండ చిలువను జాగ్రత్తగా బయటపడేస్తున్నట్లుగా ఉంది. వీడియో ప్రకారం..
Python : ఇంటి పైకప్పు మీద భారీ కొండచిలువ ప్రత్యక్షం.. ఎంత పొడుగు ఉందో చూశారా?
అక్కడ పాములు కనిపించడం సర్వసాధారణమట. అయితే తాజాగా భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. ఇంటి పై కప్పు నుండి చెట్లపైకి పాకుతూ వెళ్తున్న దానిని చూసి జనం భయభ్రాంతులకు లోనయ్యారు. ఎక్కడంటే?
Python fight with man : గుడ్లు తీయబోయిన వ్యక్తిని కాటేయడానికి ప్రయత్నించిన కొండచిలువ .. వణుకు పుట్టించిన వీడియో
పాముతో ఆటలాడితే అవి ఎప్పుడు ఎలా ఉంటాయో తెలీదు. చిర్రెత్తుకొచ్చిందా? ఒక్క దెబ్బకి కాటేస్తాయి. ఓ వ్యక్తి కొండచిలువ గుడ్లు తీయబోయాడు. అతనితో కొండచిలువ చేసిన ఫైట్ చూస్తే వణుకు పుడుతుంది.
Boy playing with a python : కొండచిలువతో ఆడుకుంటున్న పసివాడు.. పేరెంట్స్‌ని తిట్టిపోస్తున్న జనం
పిల్లలు కొన్ని జంతువులతో నిర్భయంగా ఆటలు ఆడతారు. అవి కూడా పసి పిల్లలకు హాని చెయ్యవు. ఒక్కోసారి అనుకున్నట్లు జరగదు కదా.. ఓ పసివాడు భారీ కొండ చిలువతో భయం లేకుండా ఆటలు ఆడాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ చిన్నారి తల్లిదండ్రులపై మండిపడుతున్నారు.
Australia-python: స్విమ్మింగ్ పూల్‌లో ఐదేళ్ల బాలుడిని చుట్టేసిన కొండచిలువ.. చివరకు..
ఓ ఐదేళ్ల బాలుడిని కొండ చిలువ కరిచి, చుట్టేసి, స్విమ్మింగ్ పూల్ లోకి లాగేసింది. అయినప్పటికీ ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ బాలుడి తండ్రి తాజాగా స్థానిక రేడియో స్టేషన్ కు చెప్పార�