Python

    Python Snake : మేకను మింగి… కక్కలేక.. మింగలేక

    August 9, 2021 / 03:49 PM IST

    హుటాహుటిన అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు కొండచిలువను పట్టుకుని మింగిన మేకపిల్లను కక్కించారు.

    12-Foot Snake : జూ నుంచి షాపింగ్ మాల్‌‌లోకి చేరిన 12 అడుగుల పైథాన్

    July 9, 2021 / 05:35 PM IST

    లూసియానాలో బ్లూ జూ ఆక్వేరియం ఉంది. ఇందులో కారా అనే 12 అడుగుల పొడవున్న పైథాన్ ఉంది. అయితే..గత సోమవారం నుంచి ఇది కనిపించలేదు. దీంతో జూ అధికారులు సమీప ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు. ఎల్లో కలర్ లో ఉన్న ఈ పైథాన్ సమీపంలో ఉన్న షాపింగ్ మాల్ లోకి వెళ్ల

    Python Bitten : షాకింగ్.. బాత్‌రూమ్‌లో మర్మాంగాన్ని కొరికిన కొండచిలువ

    July 7, 2021 / 11:12 AM IST

    ఆస్ట్రేలియాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గ్రాజ్ లో 65ఏళ్ల వృద్ధుడి మర్మాంగాన్ని కొండచిలువ కొరికింది. బాత్రూమ్ కి వెళ్లి

    Viral Video: జూ కీపర్ పై కొండచిలువ దాడి.

    June 24, 2021 / 08:03 PM IST

    గుడ్లను ఇంక్యూబేటర్ లో పెట్టేందుకు తీస్తున్న సమయంలో ఈ పాము తనపై దాడి చేసినట్లు తెలిపాడు బ్రూవర్. ఇక ఈ వీడియో పోస్ట్ చేసిన రెండు రోజులకే ఈ వీడియో 2 మిలియన్ వ్యూస్ రాగ, 1.4 లక్షల లైక్స్ వచ్చాయి.

    ఫ్లోరిడా రెస్టారెంట్ల మెనూలో ఇకపై కొండచిలువలు, జనాభా తగ్గించడమే అసలు ప్లాన్

    December 21, 2020 / 09:38 AM IST

    మాంసాహారుల్లో రకాలుంటారు బాస్. కానీ, ఇలాంటి వాళ్ల కథ వేరే ఉంటది. మనం చేపలు తిన్నంత ఈజీగా వాళ్లు పామును తినేస్తారు. కాబట్టే రెస్టారెంట్ మెనూల్లోకి కూడా ఎక్కేసింది పాము మాంసం. పైగా అది మామూలు జాతి పాము కాదు. కొండచిలువ మాంసం. దీనిపై అఫీషియల్ కన్ఫ�

    పొదిలిలో కొండచిలువ కలకలం, ఆందోళనలో స్థానికులు

    November 9, 2020 / 02:30 PM IST

    podili python: ప్రకాశం జిల్లా పొదిలిలో కొండచిలువ కలకలం సృష్టించింది. దర్శి రోడ్‌లో కొండచిలువ కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పట్టుకోడానికి ప్రయత్నించడంతో పొదల్లోకి వెళ్లి కనపడకుండా పోయింది. మళ్లీ జనావాసాల్లోకి వస్తుందేమోనని ఆ

    షాకింగ్ వీడియో : కొండచిలువను కరకర నమిలేసిన అలిగేటర్

    February 7, 2020 / 05:47 AM IST

    అలిగేటర్.. పైథాన్ ఎదురుపడ్డాయి. ఆకలితో ఉన్న అలిగేటర్.. ఇన్వాసివ్ బర్మీస్ కొండచిలువపై దాడి చేసింది. మొసలి నుంచి తప్పించుకునేందుకు కొండచిలువ కూడా గాల్లోకి అమాంతం పైకి లేచి అలిగేటర్ ప్రతిదాడి చేసింది. రెండూ ఆకలి మీద ఉన్నాయి. ఆకలి కోసం జరిగిన ఈ ప�

    ఈమెకు ధైర్యమెక్కువ…కొండచిలువను కూడా

    December 13, 2019 / 04:59 AM IST

    సాధారణంగా  పాములను చూస్తే ఎవరైనా భయపడతారు. కాని ఒక మహిళా మాత్రం తెలివిగా 20 కిలోల బరువైన కొండచిలువను పట్టుకోంది. కేరళలోని ఎర్నాకులం ప్రాంతంలోఈ ఘటన చోటు చేసుకుంది. బీహార్ కి చెందిన విద్య నేవీ ఆఫీసర్ అయిన తన భర్తతో కలిసి ఎర్నాకులంలో ని పానంప�

    షాకింగ్ వీడియో: మెరుపు వేగంతో జింకను వేటాడిన కొండచిలువ

    November 26, 2019 / 07:45 AM IST

    కాకులు దూరని కారడవి. చీమలు దూరని చిట్టడవి. ఆ అడవిలో ఎన్నో జంతువులు నివసిస్తున్నాయి. ఎప్పటిలానే దాహం తీర్చుకునేందుకు నీటి మడుగు దగ్గరకు వెళ్లాయి. నీళ్లు తాగే సమయంలో క్రూర జంతువులు వేటాడటం సహజమే. సాధారణంగా ఏ పులి, సింహామో జింకలను వేటాడటం జియోగ�

    వామ్మో : స్పా సీలింగ్ లోంచి కింద పడ్డ భారీ కొండచిలువ

    November 21, 2019 / 09:40 AM IST

    చైనాలోని ఓ స్పా ఉద్యోగులకు ఒళ్లు గగొర్పిడిచే ఘటన ఎదురైంది. 20 కిలోల బరువుండే  ఓ భారీ కొండచిలువ స్పా సీలింగ్‌ నుంచి దబ్బు మంటూ  కింద పడింది. ఏం జరిగిందో కాసేపు అక్కడ పనిచేసే ఉద్యోగులకు అర్థం కాలేదు. ఏకంగా ఓ పేద్ద కొండ చిలువను చూసి హడలి�

10TV Telugu News