Home » r.krishnaiah
ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్.కృష్ణయ్య..రెండుసార్లు వరుసగా రాజ్యసభకు వెళ్లారు. ఇప్పుడు బీసీ కార్డ్‌తో తెలంగాణ బీజేపీలో కాక రేపుతున్నారు.
బీజేపీ తరుపున రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆర్. కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీలో ఉన్నా నేను ..
కూటమి తరపున ఎంపికైన ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులు ఇవాళ మినేషన్ దాఖలు చేయనున్నారు.
మూడు రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు బీజేపీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యకు ..
మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు యాదవ్, ఆర్.కృష్ణయ్య తమ రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేయడంతో వారి స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి.
ఇలా వైసీపీలో మిగిలిన 8 మందిలో ఐదుగురిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీపై అభిమానం ఉన్నా... అవసరాల రీత్యా వైదొలగాల్సిన పరిస్థితిని కొందరు ఎదుర్కొంటుండగా..
వైసీపీ నుంచి 2022లో ఆర్.కృష్ణయ్య రాజ్యసభకు ఎన్నికయ్యారు.
తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువ.. అదే సమయంలో ఎస్సీల్లో మాదిగల ఓట్లు అధికం.. దీంతో ఈ రెండు వర్గాలు తమతో కలిసి నడిస్తే అధికారం కైవసం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కానదేది కమలనాథుల వ్యూహం.
దేశంలో తాము 56 శాతం ఉన్నాం.. ఎందుకు తమపై వివక్ష చూపుతున్నారు? తమకు ఏమైనా భిక్షం వేస్తున్నారా అని ప్రశ్నించారు. బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వడం లేదని, బీసీలకు ఏ పథకాలు పెట్టారని నిలదీశారు.
బీసీ నాయకులకు మాటమాత్రం చెప్పకుండా.. అసలు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఠాక్రే.. నేరుగా కృష్ణయ్యకు ఇంటికి వెళ్లడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది.