Home » Rafael Nadal
దిగ్గజ టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్ కెరీర్ ముగిసింది.
దిగ్గజ ఆటగాడు రఫెల్ నాదల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
సెర్బియా యోధుడు, టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ చరిత్ర సృష్టించాడు. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో విజయంతో పురుషుల సింగిల్స్ టెన్నిస్ లో 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలుచుకున్న ప్లేయర్‌గా రికార్డు సాధించాడు.
సోమవారం వెల్లడయ్యాయి. దీని ప్రకారం రఫెల్ నాదల్ ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానంలో నిలిచాడు. అంతకుముందు తొమ్మిదో స్థానంలో ఉండేవాడు. తాజాగా 4 స్థానాలు దిగజారాడు. దీంతో 912 వారాలపాటు టాప్-10లో కొనసాగిన అతడి జైత్రయాత్రకు బ్రేక్ పడినట్లైంది.
టీమిండియా క్రికెటర్ హార్ధిక పాండ్యా సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. సోషల్ మీడియా ఫ్లాంట్ ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రీడాకారుడిగా ఘనత సాధించాడు.
ఈ టైటిల్ గెలవడం ద్వారా జకోవిచ్.. అంతకుముందు అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన ఆటగాడిగా రఫెల్ నాదల్ పేరుతో ఉన్న రికార్డును సమం చేశాడు. రఫెల్ నాదల్ అత్యధికంగా 22 టైటిల్స్ గెలవగా, జకోవిచ్ కూడా ఈ టైటిల్ విజయంతో 22 టైటిల్స్ గెలిచినట్లైంది.
టెన్నిస్ సూపర్‌స్టార్ రఫేల్ నాదల్ తండ్రి అయ్యాడు. అతని భార్య మేరీ పెరెల్లో మగబిడ్డకు జన్మనిచ్చింది. నాదల్ దంపతులు నివశించే మాలోర్కా దీవిలోని ఒక ఆస్పత్రిలో మెరీ డెలివరీ జరిగినట్లు సమాచారం.
స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ జోరు మీదున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు. క్లే కోర్టుల్లో ఎదురులేని నాదల్..
ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో భాగంగా జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో వరల్డ్ నెం.1 ప్లేయర్ జకోవిచ్‌కు రఫెల్ నాదల్ షాకిచ్చాడు. జకోవిచ్‌ను 6-2, 4-6, 6-2, 7-6తో ఓడించి సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు రఫెల్ నాదల్.
టెన్నిస్ స్టార్, స్పెయిన్ కు చెందిన రఫెల్ నాదల్ కరోనా బారిన పడ్డాడు. నాదల్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా నాదల్ ట్విట్టర్ లో తెలిపాడు.