Home » raghunandan rao
తనను ఉద్దేశించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు.
Raghunandan Rao : ఫోన్ ట్యాపింగ్‌పై రఘనందన్ రావు.. నేను చెప్పిందే నిజమైంది!
Raghunandan Rao: కేసీఆర్ ఆదేశాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగే ప్రసక్తి లేదని అన్నారు.
రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సీబీఐ ఎంక్వైరీ చేయాలని అమిత్ షాకు లేఖ రాశారని గుర్తు చేశారు. మరి ఇప్పుడెందుకు కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు రేవంత్ లేఖ రాయట్లేదని ప్రశ్నించారు.
2016లో దుబ్బాకకు రెవెన్యూ డివిజన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఊరుకో సామెత, నాటకం ఆడుతున్నాడని విమర్శించారు.
ఎమ్మెల్సీ కవిత కూడా తండ్రి బాటలోనే పయనిస్తున్నారని రఘునందన్ రావు అన్నారు.
రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు ఎందుకు ముందుకు వెళ్లడం లేదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటని కాంగ్రెస్ వాళ్లు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు.
ఇంతకీ బీజేపీ టికెట్లకు సీనియర్లు దరఖాస్తు చేసుకోకపోవడానికి కారణమేంటి? సీనియర్లకు ఓ రూలు.. జూనియర్లకు ఓ రూలా.. లేక దరఖాస్తు ప్రక్రియ నామమాత్రమేనా?
కొత్త ప్రభాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తే తాను కూడా రాజీనామా చేసి.. ఎన్నికలు ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నానని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రకటించారు.
ప్రొఫెసర్ జయశంకర్, కాళోజీ లాంటి మహా నేతలను కేయూ అందించింది.విద్యార్థులను రౌడిలుగా, క్రిమినల్స్ గా చిత్రీకరిస్తున్నారు.సీపీ రంగనాథ్ విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలి.భద్రత మాదే బాధ్యత మాదే అనే రింగ్‌టోన్ పెట్టుకోగానే సరిపోదు..ముద్దాయిని పక�