Home » Rahul gandhi
ఉత్తర ప్రదేశ్‌లో జరిగే యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి పాల్గొనాలని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు, బీఎస్పీ అధినేత్రి మాయావతి, రాష్ట్రీయ లోక్‌దళ్ నేత జయంత్ చౌదురి తదితరులకు కాంగ్రెస్ ఆహ్వానం పంపింది. అయితే, ఈ యాత్రలో తాము పాల్గొనబోవడం లేదని మాయ�
'భారత్ జోడో యాత్ర' సందర్భంగా కోవిడ్ ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉండాలని కోరుతూ రాహుల్ గాంధీకి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖ గురించి అడగ్గా, కోవిడ్‌పై కాంగ్రెస్‌కు ప్రత్యేకమైన మార్గదర్శకం ఉండదని, సార్వత్రిక మార్గదర్శకాలను జారీ చేసినప్పుడల్ల�
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి జమ్ముకశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఈ యాత్ర ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. ఈ సందర్భంగా సోమవారం ఢిల్లీలోని గాంధీ, నెహ్రూ, ఇందిరా, రాజీవ్ లతో పాటు బీజేపీ నేత, మాజీ ప్రధాని
కొద్ది రోజుల క్రితమే చైనాతో యుద్ధంపై రాహుల్ స్పందించారు. చైనా యుద్ధానికి సిద్ధమవుతోందని, ఇదే సమయంలో మోదీ ప్రభుత్వం నిద్రపోతోదంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యపై కేంద్రంలోని బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. అయితే చైనాతో య
బీజేపీ-ఆర్ఎస్ఎస్ కలిసి దేశంలో అల్లర్లు సృష్టిస్తున్నాయని విమర్శలు చేస్తూనే కాంగ్రెస్ మాత్రం ప్రేమను పంచుతుందని చెప్పుకొచ్చారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ 24 గంటలు ధ్వేషాన్నే పంచుతాయని రాహుల్ విమర్శలు చేశారు. ఈ దేశంలో ఒక మనిషి కింద పడితే కులం, మతం, ప్�
కేంద్ర ప్రభుత్వానికి 24 గంటలూ ఇదే పనని, అంతకు మించి ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆయన మండిపడ్డారు. భారత్ జోడో యాత్ర దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న సందర్భంగా శనివారం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ భారతీయ జనతా �
నా ప్రతిష్ట దిగజార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతలు వేలకోట్ల రూపాయలు వెచ్చించారు. వాళ్లకి ఎంత పవర్ ఉందో చూడాలని నేను ఒక్క మాటకూడా అనలేదు అని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర శనివారం దేశ రాజధాని ఢిల్లీలో కొనసా�
పలు దేశాల్లో కరోనా విజృంభిస్తున్న వేళ భారత్ లో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు తప్పనిసరి పాటించేలా కొవిడ్-19 నియమ, నిబంధనలను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. రాజకీయ పార్టీలు, పాదయా�
భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ నేతల్లో కార్యకర్తల్లో కొత్త ఊపు వచ్చింది. బహుశా రాహుల్ గాంధీపై గతంలో ఉన్న నమ్మకాలు ఒక్కొక్కటిగా పటాపంచలు అవుతున్నట్టు ఉన్నాయి. సొంత పార్టీ నుంచే కాకుండా ఇతర పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తుండడంతో.. ఈ ఊపు మరింత �
తమిళనాడులో ఎంకేఎం పార్టీ వ్యవస్థాపకుడు అయిన నటుడు కమల్ హాసన్ కూడా శుక్రవారం ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొనబోతున్నాడు. ఢిల్లీలో ఆయన ఈ యాత్రకు హాజరవుతారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.